Home Latest News వీడియో : టీడీపీ 92 - 105.. వైసీపీ 98 - 111 ఇదే ఫైన‌ల్‌..!?

వీడియో : టీడీపీ 92 – 105.. వైసీపీ 98 – 111 ఇదే ఫైన‌ల్‌..!?

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ ఎవ‌రికి వారు విజ‌యం త‌మ‌దేన‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. వంద‌కు పైగా సీట్లు సాధిస్తామ‌న్న ధీమాను ఇరు పార్టీల అధినేత‌లు వారి వారి అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఏ ఏ జిల్లాల్లో ఎన్నిసీట్లు త‌మ ఖాతాల్లో వ‌స్తాయ‌న్న ధీమాలో పార్టీలు ఉన్నాయి..? పార్టీ అధినేత‌ల అంచ‌నాలు ఏంటి..? అన్న లెక్క‌ల‌ను తాజాగా విడుద‌ల చేసింది. పార్టీ అధినేత‌ల అంచ‌నాల ప్ర‌కారం పార్టీ గెలుపొంద‌నున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉంది.

## శ్రీ‌కాకుళం మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య‌ 10

టీడీపీ 5 – 6
వైసీపీ 5 – 6

## విజ‌య‌న‌గ‌రం మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 9

టీడీపీ 5 – 6
వైసీపీ 5 – 6

## విశాఖ‌లో మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 15

టీడీపీ 9 – 10
వైసీపీ 7 – 9

## తూర్పు గోదావ‌రి మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య‌ 19

టీడీపీ 10 – 11
వైసీపీ 9 – 10

## ప‌శ్చిమ గోదావ‌రి మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 15

టీడీపీ 9 – 10
వైసీపీ 8 – 9

## కృష్ణా మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య‌ 16

టీడీపీ 11 – 12
వైసీపీ 9 – 10

గుంటూరు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 17

టీడీపీ 10 – 11
వైసీపీ 9 – 10

## ప్ర‌కాశం మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 12

టీడీపీ 5 – 6
వైసీపీ 8 – 9

## నెల్లూరు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 10

టీడీపీ 3 – 4
వైసీపీ 8 – 9

## చిత్తూరు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 14

టీడీపీ 8 -9
వైసీపీ 8 -9

## క‌డ‌ప మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 10

టీడీపీ 3 – 4
వైసీపీ 8 – 9

## అనంత‌పురంలో మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 14

టీడీపీ 8 – 9
వైసీపీ 7 – 8

## క‌ర్నూలు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 14
టీడీపీ 6 – 7
వైసీపీ 8 – 9

ఎవ‌రి లెక్క ఎంత‌..?

### ఏపీ మొత్తం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య : 175

టీడీపీ అంచ‌నా 92 – 105
వైసీపీ అంచ‌నా 98 – 111

మొత్తంగా 175 ఏపీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అంచ‌నా ప్ర‌కారం 92 – 105 సీట్లు త‌మ ఖాతాలో ప‌డ‌తాయ‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తుండ‌గా, వైసీపీ అంచ‌నా ప్ర‌కారం 98 – 111 ఎమ్మెల్యే సీట్ల‌ను కైవ‌సం చేసుకోవ‌డం క‌న్ఫామ‌నే సంకేత‌ల‌ను తెలుపుతున్నారు. మ‌రి టీడీపీ, వైసీపీ శ్రేణుల అంచ‌నాలు ఏ మేర‌కు నిజ‌మ‌వుతాయో అన్న‌ది తెలియాలంటే మే 23న వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

 

10TV Special Analysis on District Wise Polling Percentage | AP Elections 2019 | 10TV News

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad