Home Latest News ఏపీ ఎగ్జిట్‌పోల్స్ : క్లారిటీ ఇచ్చిన ప్రొ.నాగేశ్వ‌ర్‌..!

ఏపీ ఎగ్జిట్‌పోల్స్ : క్లారిటీ ఇచ్చిన ప్రొ.నాగేశ్వ‌ర్‌..!

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై రాజ‌కీయాల‌పై ఆసక్తి క‌లిగిన ప్ర‌తి ఒక్కరూ న‌రాలు తెగిపోయేంత ఉత్సుక‌తో ఉన్నార‌ని ప్రముఖ ప్రొ.నాగేశ్వ‌ర్ అన్నారు. కాగా, ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాల‌ను వెల్ల‌డించేందుకు దాదాపు 40 రోజుల‌కుపైగా స‌మ‌యాన్ని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అయితే, ఓ ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించిన పొలిటిక‌ల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయ‌న ఎగ్జిట్‌పోల్స్ గురించి ప్ర‌స్తావించారు.

త‌న‌కు ప్ర‌తి రోజు దాదాపు 20 నుంచి 30 దేశాల నుంచి ఫోన్‌లు వ‌స్తున్నాయ‌ని, సార్ ఏంటి సార్‌..? ఎలా ఉంది..? సార్ అంటూ ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై త‌న నుంచి కూపీలాగే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్రొ.నాగేశ్వ‌ర్ డిబేట్‌లో చెప్పుకొచ్చారు. మ‌రికొంద‌రైతే సార్ నాకొక్క‌డికే చెప్పండి సార్. మేము ఎవ్వ‌రికీ చెప్ప‌ము సార్ అంటూ బ‌తిమిలాడుతున్నారని నాగేశ్వ‌ర్ చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో తాను ఎలాంటి ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌కూడ‌ద‌ని, నా నుంచి కూపీ లాగిన వారు బెట్టింగ్‌లు కూడా వేయొచ్చు, లేక.. కాల్ రికార్డ్ చేసి దానిని స‌ర్క్యులేట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి అంటూ నాగేశ్వ‌ర్ అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad