Home Latest News ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : అలా చేయ‌డం ఏపీలో ఇదే తొలిసారి..!

ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : అలా చేయ‌డం ఏపీలో ఇదే తొలిసారి..!

ఏపీ ఎన్నికల ఫ‌లితాల‌పై ఉత్కంఠ నెల‌కొంది. పోలింగ్ జ‌రిగిన తీరును దృష్టిలో ఉంచుకున్న ప‌లు పార్టీల అధినేత‌లు గెలుపుపై ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటూ ఇంత‌కాలం గ‌డిపారు. ఈవీఎంల‌లో నిక్షిప్త‌మై ఉన్న ఓట్ల లెక్కింపుకు గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మే 23వ తేదీపై పార్టీలు ఫోక‌స్ పెట్టాయి.

అయితే, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఏపీలో తొలిసారి కాక‌పోయినా, వీవీ ప్యాట్‌ల స్లిప్‌ల లెక్కింపు మాత్రం తొలిసారి జ‌ర‌గ‌నుంది. దీంతో ఈవీఎంల‌లోని ఓట్ల లెక్కింపుపైనే కాకుండా, వీవీ ప్యాట్‌ల స్లిప్‌ల కౌంటింగ్‌పైనా ఆస‌క్తి నెల‌కొని ఉంది.

ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు వీవీ ప్యాట్ స్లిప్‌ల‌ను లెక్కించాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో ఒక్క పార్ట‌మెంట్ ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను 35 వీవీ ప్యాట్‌ల‌ను అధికారులు లెక్కించ‌నున్నారు. అంటే అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌కు సంబంధించి మొత్తంగా 70 వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad