Home Latest News ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019: తిరువూరు పోలింగ్ ట్రెండ్స్..!

ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019: తిరువూరు పోలింగ్ ట్రెండ్స్..!

కృష్ణా జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన పొలిటిక‌ల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి..? ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు ఏంటి..? ఏ పార్టీకి ఎంత మేర ఓటు బ్యాంక్ ఉంది అన్న వివ‌రాల‌కు సంబంధించి ప‌లు స‌ర్వేలు చెబుతున్న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం
మొత్తం ఓట‌ర్లు : 1,87,273
మండ‌లాలు
1.కొండూరు
2.గంప‌ల‌గూడెం
3.తిరువూరు
4.విస‌న్న‌పేట‌

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్ధి న‌ల్ల‌గట్ల స్వామిదాస్‌పై వైసీపీ అభ్య‌ర్ధి ర‌క్ష‌ణ నిధి 1670 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఈ సారి ఎన్నిక‌ల్లో స్వామి దాస్ స్థానంలో జ‌వ‌హ‌ర్‌ను టీడీపీ అధిష్టానం అభ్య‌ర్ధిగా నిల‌బెట్టింది.

తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు ఇలా ఉన్నాయి
టీడీపీ బ‌లాలు
1.ఆర్థికంగా బ‌లంగా ఉంది.
2. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్రమంగా అందించిన ఘ‌న‌త‌
3. సొంత నియోజ‌క‌వ‌ర్గం
4. బంధువ‌ర్గం
5. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టం.

టీడీపీ బ‌ల‌హీన‌త‌లు
1.నోటి దురుసు
2.విమ‌ర్శ‌లు త‌ట్టుకోలేక‌పోవ‌డం
3. నియోజ‌క‌వ‌ర్గం మార్పు
4. జ‌వ‌హ‌ర్ మంత్రిగా ఉన్న‌ప్ప‌టికి అనుకున్నంత స్థాయిలో రాణించ‌లేక‌పోవ‌డం

వైసీపీ బ‌లాలు
1.న‌వ‌ర‌త్నాలు
2. వైసీపీ బ‌లంగా ఉండ‌టం
3.ర‌క్ష‌ణ నిధి మంచి వాడు అన్న పేరు
4 .సానుభూతి

వైసీపీ బ‌ల‌హీన‌త‌గ‌లు
1. స్థానికుడు కాక‌పోవ‌డం
2. క్యాడ‌ర్‌పై ప‌ట్టులేక‌పోవ‌డం
3. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు లేక‌పోవ‌డం
4. అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం

తిరువూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మొత్తంగా ఏ ఏ పార్టీకి ఎంత మేర ఓటు బ్యాక్ ఉందంటే..!
వైసీపీ : 43 %
టీడీపీ : 43 %
జ‌న‌సేన : 8%
ఇత‌రులు : 6 %

తిరువూరులో సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా చూస్తే.. ఎస్సీలు 57 వేల మంది, గౌడ 10,500 యాద‌వులు 16 వేలు, ఎస్టీలు 11వేలు, ముస్లింలు 10,700, వైశ్యులు 9.700, వ‌డ్డెర 8,200, రెడ్డి 6,200, ఇత‌రులు 24,600 మంది ఉన్నారు. ఈ రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో విజ‌యాన్ని కాంక్షించే అభ్య‌ర్ధికి బీసీల ఓట్లు కీల‌కం కానున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad