Home Latest News ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : రూ.57 కోట్లు విలువైన బంగారం ప‌ట్టివేత‌..!

ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : రూ.57 కోట్లు విలువైన బంగారం ప‌ట్టివేత‌..!

ఏప్రిల్ 11న జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్ధులు ఓటర్ల‌ను ప్ర‌లోబాల‌కు గురిచేస్తున్నారు. అందులో భాగంగానే ఓట‌ర్ల‌కు టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, మ‌ద్యం బాటిళ్లు, న‌గ‌దు పంపిణీ చేస్తున్నారంటూ ఇటీవ‌ల ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లు క‌థ‌నాల‌ను ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అటువంటి సంఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. ఓట‌ర్ల‌కు పంచేందుకు త‌ర‌లిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రా – త‌మిళ‌నాడు బోర్డ‌ర్ అయిన ఆరంబాక్కం చెక్‌పోస్టు వ‌ద్ద వెలుగు చూసిన ఈ సంఘ‌టన‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేసిన పోలీసు అధికారుల‌కు ఓట‌ర్ల‌కు పంచేందుకు త‌ర‌లిస్తున్న రూ.57 కోట్లు విలువ చేసే బంగారు క‌డ్డీల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము స్వాధీనం చేసుకున్న బంగారు క‌డ్డీలు మొత్తం 175 ఉన్నాయ‌ని, అవ‌న్నీ కూడా ఏపీకి చెందిన సిద్ధార్థ్ అనే వ్య‌క్తికి సంబంధించివిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad