Home Latest News టీడీపీకి అనుకూలంగా ఎన్నిక‌ల అధికారులు : ఆర్కే

టీడీపీకి అనుకూలంగా ఎన్నిక‌ల అధికారులు : ఆర్కే

మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పోలింగ్ బూత్‌ల‌లో ఈవీఎంలు ప‌నిచేయ‌డం లేద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆంద‌ళ‌న‌కు దిగారు. త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి మంగ‌ళ‌గిరిలోని ఓ పోలింగ్ బూత్ ఎదుటే బైఠాయించి ఆందోళ‌న‌కు దిగారు.

మంగ‌ళ‌గిరిలో ఎన్నిక‌ల విధులు నిర్వ‌హించేందుకు వ‌చ్చిన కొంద‌రు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు. పోలింగ్ విధులు నిర్వ‌హించేందుకు వ‌చ్చిన వారిని ముందుగానే టీడీపీ సెలెక్ట్ చేసింద‌ని, వాళ్ల‌తోటి చాలా లేటుగా పోలింగ్ ప్ర‌క్రియ మొద‌ల‌య్యేలా టీడ‌పీ మేనేజ్ చేసింద‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad