Home Latest News ప్రదాని ఏం మొహం పెట్టుకొని APకి వస్తున్నారు.. ? : చంద్రబాబు

ప్రదాని ఏం మొహం పెట్టుకొని APకి వస్తున్నారు.. ? : చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో NTR ఇళ్లకు గృహప్రవేశాల కార్యక్రమాన్ని AP ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శనివారం జిల్లాకు చేరుకున్న ఆయన ముందుగా దర్గామిట్టలో జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. తదనంతరం నెల్లూరు జిల్లాలో నిర్మించిన ఎన్టీఆర్‌ గృహాలను ప్రారంభించారు. ఈ భాయిరంగ సభలో మాట్లాడినా CM.. “రేపు ప్రదాని మోధి ఏం మొహం పెట్టుకొని గుంటూరు వస్తారు” అంటూ ప్రశ్నించారు.

అతడు కేవలం విభజన గాయాలపై కారం జల్లటానికే వస్తున్నాడు. ఎన్నుకలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా AP ప్రజలకు మోధి నమ్మకద్రోహం చేశాడని ద్వాజమెత్తారు చంద్రబాబు. ఇప్పుడు కేవలం మా ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లి ఓట్లు అడగడానికి వస్తున్నాడని.. కానీ అది ఈ జన్మలో జరగదు.. ఆయన చేసిన మోశాన్ని ప్రజలు ఏనాటికి క్షేమించారు అంటూ మోదిపై ఆరోపణలు చేశారు.

ఇక ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడినా చంద్రబాబు మా ప్రభుత్వ హయాంలో నివాస యోగ్యంగా ఇళ్లను నిర్మించామని, కానీ కొందరు మాత్రం ముట్టుకుంటే పడిపోయే ఇండ్లను నామమాత్రంగా నిర్మించారని. అవి ఇప్పుడు ఎలుకలకు నివాసంగా మారాయని, అలాంటి వాటిని పునర్ణిమించి అత్యాధునికంగా కడతామని.. ఒక ఇంటి లోపల మాత్రమే కాకుండా బయటకుడా ఎలాంటి సమస్యలు రాకుండా అత్యంత అధ్బుతంగా నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad