Home Latest News ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ ను AP మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు విడుదల చేశారు. వచ్చేనెల మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 6.10 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారని.. వీరికోసం 2,833 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి గంటా మీడియాతో వివరించారు.

అలాగే పరీక్షలు పూర్తయిన నెలరోజులలోపే ఫలితాలను కూడా విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విధ్యార్థులు తమ హాల్‌ టికెట్లను ఆన్‌ లైన్‌లో డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రూల్స్ చాలా కటినంగా ఉంటాయి. కాబట్టి విధ్యార్థులు సమయానికి ముందుగానే వచ్చి పరీక్ష నిర్వహకులకు సహకరించాలి అంటూ గంటా తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad