Home Latest News అఖిల ప్రియ మ‌తం మారిందా..?

అఖిల ప్రియ మ‌తం మారిందా..?

ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ తాజా తీరు చూస్తుంటే ఆమె క్రైస్త‌వ మ‌తం తీసుకున్న‌ట్టున్నారు.. ఆమె ఒక్క‌తే రూములో కూర్చొని బైబిల్ చ‌దువుతుండ‌గా రెండుమూడుసార్లు చూశాను.. కానీ, ఆమె త‌న హిందూమ‌తం నుంచి క్రిస్టియానిటీకి మారిందో..? లేదో..? వాస్త‌వానికి తెలీదు. ఆ ప్ర‌శ్నల‌కు సంబంధించి నా వ‌ద్ద ఎటువంటి స‌మాచారం లేదు…

ఎలాగో నీవు ఇంట‌ర్వ్యూ చేసేందుకు వెళ్తున్నావు క‌దా..! అఖిల‌ప్రియ మ‌తం మార్చుకుందా..? లేదా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి స‌మాధానాలు రాబ‌ట్ట‌వా..? హీటెక్కిన బుర్ర‌తో అడిగిన ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు స్ప‌ష్ట‌త ఇచ్చేందుకే మిమ్మ‌ల్ని ఈ ప్ర‌శ్న‌ల‌ను అడుగుతున్నానంటూ అఖిల‌ప్రియ‌పై మ‌త మార్పిడికి సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ను సంధించాడు ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి.

ఇంట‌ర్వ్యూలో భాగంగా త‌న‌కు ఎదురైన మ‌త మార్పిడికి సంబంధించిన ప్ర‌శ్న‌కు అఖిల‌ప్రియ స‌మాధానం ఇచ్చారు. త‌న రూమ్‌లో బైబిల్ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని, అలా అని తాను హిందూమ‌తం నుంచి క్రిస్టియానిటీగా మారాన‌న్న‌ది అవాస్త‌వ‌మ‌న్నారు. బైబిల్, ఖురాన్‌, భ‌గ‌వ‌ద్గీత చ‌ద‌వ‌డం త‌ప్పు కాద‌ని, అన్ని మ‌తాలు త‌న దృష్టిలో స‌మాన‌మేన‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad