Home Latest News 'ఏబీసీడీ' ట్రైలర్.. అల్లు హిట్ కొట్టేస్తాడేమో..!

‘ఏబీసీడీ’ ట్రైలర్.. అల్లు హిట్ కొట్టేస్తాడేమో..!

మధుర ఎంటర్టైన్మెంట్, బిగబెన్ సినిమాస్ బ్యానర్ పై సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఏబీసీడీ’ అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ట్యాగ్ తో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో అల్లు శిరీష్ హీరోగా, రుక్సార్ ధిల్లాన్ అల్లుకి జోడిగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ మంచి రెస్పాన్స్ రాగ, తాజాగా చిత్ర ట్రైలర్ ను వదిలారు చిత్ర బృందం వారు. లవ్ ఎంటర్టైన్మెంట్ గా అలరించుటకు మే 17 వ తేదీన తెరకెక్కపోతుంది.

హీరో ట్రైలర్ లో హాయ్ మై నేమ్ ఐస్ అభి అంటూ తన గూర్చి తాను చెప్పుకుంటాడు. ఎంజాయ్ మెంట్ .. ఎంటర్టైన్మెంట్ .. ఎక్సయిట్మెంట్ ని కోరుకుంటానాని శిరీష్ డైలాగ్ తో అతని స్వభావమేంటో అద్దం పట్టేలా చెప్పాడు.. అమెరికాలో రిచ్ గా పుట్టి.. రిచ్ గా పెరిగి ఇండియా కి వచ్చి ఎన్ని ఆపసోపాలు పడుతాడో.. ఇక్కడి పద్దతులను అలవాటు చేసుకోలేక .. కష్టాలు పడుతుంటాడు హీరో. అన్ని సమయాల్లో ఫ్రెండ్ పక్కనే ఉంటాడన్నట్లు.. హీరో ఫ్రెండ్ గా భరత్ సందడి చేయడం ఈ ట్రైలర్ లో వీక్షించవచ్చు. అదే సమయాన కాలేజ్ లో హీరోయిన్ తో లవ్ లో పడటం… లవ్, ఫ్రెండ్షిప్, కామెడీ కట్ చేస్తూ చేసిన సన్నివేశాలు యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటితో పాటు.. రాజకీయాల కోణం కూడా ఇందులో కనిపించనుంది. కోట శ్రీనివాసరావు , శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్ ప్రధానమైన పాత్రలు పోషించారు. అల్లు శిరీష్ తండ్రి గా నాగబాబు నటించడం మరో విశేషం.

ABCD - American Born Confused Desi Theatrical Trailer | Allu Sirish | Rukshar | #ABCDTrailer | May17

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad