Home Latest News సందీప్ కిషన్ సినీ ప్రస్థానానికి 9 ఏళ్ళు : తమిళనాట న్యాచురల్ హీరోగా క్రేజ్

సందీప్ కిషన్ సినీ ప్రస్థానానికి 9 ఏళ్ళు : తమిళనాట న్యాచురల్ హీరోగా క్రేజ్

2010 ఏప్రిల్ 16న “ప్రస్థానం” సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన “సందీప్ కిషన్” తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి నేటితో 9 ఏళ్ళు పూర్తయ్యింది. “ప్రస్థానం” సినిమాలో విలన్ గా అద్భుత నటన కనబరిచిన సందీప్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో “ఎవరీ కుర్రాడు బాగా చేస్తున్నాడే” అని ఆరా తీస్తే అతడు ప్రముఖ సినిమాటోగ్రపర్ “చోట కె నాయుడు” మేనల్లుడు అని తెలిసింది.

మామ అంత పెద్ద సినిమాటోగ్రపర్ అయిన తన సొంతంగా పైకిరావాలని ఎంతో కష్టబడ్డాడు.. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు సందీప్. ప్రస్థానం తరువాత స్నేహగీతం, “గుండెల్లో గోదారి” లాంటి సినిమాల్లో సెకండ్ హీరోగా నటించిన సందీప్ “రొటీన్ లవ్ స్టోరీ”తో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. అప్పుడే హింది, తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చిన సందీప్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్”తో హీరోగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.

ఆ తరువాత తెలుగులో కొన్ని యావరేజ్ హిట్లు, ఎక్కువ ప్లాపూలతో సతమతం అవుతున్న సందీప్ కిషన్.. తమిళ పరిశ్రమలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు పరిశ్రమలోకి వచ్చి 9 ఏళ్ళు అయిన సందర్భంగా ఎలాగైనా ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సందీప్. ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషల్లో కలిపి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి తెలుగులో “నిను వీడని నీడను నేను” అనే టైటిల్ ని ఫైనల్ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad