Home Latest News తుపాకీతో బెదిరించి మరీ 15 ఏళ్ల బాలికపై హత్యాచారం

తుపాకీతో బెదిరించి మరీ 15 ఏళ్ల బాలికపై హత్యాచారం

ఎన్ని చట్టాలు వచ్చిన మహిళలు, బాలికలపై హత్యాచారాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అలాంటి వారిని చూస్తే మనిషికి మృగానికి తేడా లేదు అనిపిస్తుంది.. అది నిజమే అని మరోసారి రుజువైది.. అభం శుభం తెలియని ఓ 15 ఏళ్ల బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తుపాకీతో చంపేస్తానని బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దండగులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ అమ్మాయిని హాస్పటల్ కి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని ముజఫర్‌ నగర్‌ జిల్లా, “మన్‌సూర్‌ పూర్‌” గ్రామంలో శనివారం పశువులకు మేత సేకరించేందుకు “పచ్చిక మైదానం”కు వెళ్లింది ఓ బాలిక. అది గమనించిన నలుగురు దుండగులు బలవంతంగా దగ్గరలోని చెరకు తోటలోకి ఆ బాలికను తీసుకెళ్లారు. తుపాకీ చూపించి చంపేస్తామని బెదిరించి ఆ నలుగురూ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఎంత కన్నీళ్లు పెట్టుకున్న ఆ చిన్నారిని వదలలేరు ఆ నీచులు. చివరికి పోలీసులకు సమాచారం అందడంతో ఆ బాలికను దగ్గరలోని హాస్పటల్ కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. దాడిచేసిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad