Home Latest News 10 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం, గర్భం : నమ్మలేని నిజం

10 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం, గర్భం : నమ్మలేని నిజం

10 ఏళ్ల చిన్నారి గర్భం దాల్చడం అనే వార్త ఎప్పుడు విని ఉండం, ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. ఇక్కడ మరి విచిత్రం ఏంటంటే ఆ గర్భనికి కారణం 12 ఏళ్ల బాలుడు కావడం. ఈ విచిత్రమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మోఖాడా పోలీస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని “పాల్గర్‌” జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఇద్దరు పిల్లలు పక్కపక్క ఇళ్లల్లో ఉండారు. ఇద్దరు కలిసే స్కూల్ కి వెళ్తారు.. కానీ పెద్దలకు తెలియకుండా ఆ బాలుడు 4నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నాడు.

కొన్నిరోజుల క్రితం సదురు బాలికకు కడుపు నొప్పి రావడంతో  తల్లిదండ్రులు హాస్పటల్ కి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ బాలిక గర్భందాల్చినట్లు ధ్రువీకరించటంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. దాంతో ఏం జరిగిందని ? తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది. దాంతో ఆ బాలిక తల్లిదండ్రులు 12 ఏళ్ల బాలుడిపై “పోలీస్‌ స్టేషన్‌”లో ఫిర్యాదు చేశారు. ముందు కొంత షాక్ కి గురైన పోలీసులు చేసేదిలేక ఆ బాలుడిపై ఐపీసీ సెక్షన్‌ 376, పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల అఫెన్సెస్‌) చట్టం కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad