Home Latest News అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు అంతా అవినీతే : మోడీ

అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు అంతా అవినీతే : మోడీ

గుంటూరు జిల్లా ఏటుకూరులో నిర్వ‌హించిన బీజేపీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న మోడీ ప్ర‌సంగిస్తూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై డైరెక్ట్ ఎటాక్ చేశారు. చంద్ర‌బాబు పెద్ద అవినీతి ప‌రుడంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఐటీమంత్రి నారా లోకేష్‌పై సైతం చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను స‌న్ రైస్ స్టేట్‌గా అభివృద్ధి చేస్తాన‌న్న చంద్ర‌బాబు ఎక్కువ‌గా త‌న కుమారుడు అభివృద్ధిపైనే శ్ర‌ద్ధ‌పెడుతున్నార‌ని మోడీ విమ‌ర్శించారు. మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తాన‌న్న సీఎం యూట‌ర్న్ తీసుకున్నారంటూ మోడీ ఎద్దేవ చేశారు.

మ‌హా కూట‌మిగా ఏర్ప‌డ్డ వారంత క‌లుషిత వ్య‌క్తుల‌ని ,కూట‌మిలోని వ్య‌క్తులంతా అవినీతి ప‌రులేన‌న్నారు. పేద‌ల‌కు, దేశానికి అన్యాయం చేసిన వాళ్లంతా కూట‌మిగా ఏర్ప‌డ్డార‌ని మోడీ విమ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు దోచుకున్నార‌న్నారు. తాను కాప‌లాదారుడిగా ఉండ‌టం వ‌ల్లే చంద్ర‌బాబుకు బ‌యం ప‌ట్టుకుంద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad