Home General ప్రతి గుడి కట్టడాలపై బూతు బొమ్మలు ఎందుకుంటాయి?

ప్రతి గుడి కట్టడాలపై బూతు బొమ్మలు ఎందుకుంటాయి?

మనము గుళ్లో కి వెళ్తే చాలు, కట్టడాల మీద ఎన్నోబూతు  బొమ్మలుంటాయి. భారత దేశంలో నలుదిక్కుల ఎటు చూసిన ఉన్న ప్రతి గుడిలో  ఈ బూతు బొమ్మలుంటాయి. మరి ఏంటి ఇవి.. అసలు అవి ఎందుకుంటాయి…అంతటి పవిత్రమైన ప్లేస్గా భావించే  మనకు గర్భ గుడిలో దేవుడుంటే, కట్టడాల ఫై ఆ బూతు బొమ్మలు, నగ్న విగ్రహాలు ఏంటీ అని ఒక్కసారైనా మీ అందరికి ఆలోచన వచ్చి ఉంటుంది కదా..
ఇలా   విగ్రహాలు పెట్టడానికి కారణాము ఏంటి? ఆ కథసారాంశం ఏంటీ? ఇది మూర్కత్వమా లేక మూఢనమ్మకమా? ఇది ఆచారమా?
భారత దేశం లో  ఉన్న హిందూ  దేవాలయాల్లోనే  కాదు, ప్రపంచం లోనే  ఉన్న కొన్ని దేవాలయాలలో  ఈ  బూతు, నగ్న విగ్రహాలున్నాయి. ఒకసారీ మనము ఈ  కాలం  నుండి  ఆనాటి  కాలపు మానవుని ఆలోచన వెనుక ఏ కారణం ఉందో.. వారి కాలానికి ఒక్కసారీ వెళ్దాం..
  • ఇప్పుడునట్లు అప్పట్లో జనం ఎక్కువ ఉండే వారు కాదు దీనికి తోడు యుద్దాలు జరిగినపుడు ఎంతో నష్టం జరిగేది. అందుకీ స్త్రీ, పురుష కలియక జరిగి, సంతానోత్పత్తి జరిగి  జనాభివృద్ది కలగటానికి  తెలియ చేసిన ప్రయత్నమే ఇది.
  • స్త్రీ పురుషులు కలవటం అనేది తప్పుకాదు భయం, బిడియం ఇలాంటివి ఉండాల్సిన అవసరం లేదు అనితెలపటానికి ప్రయతించారట.
  • దేహికవాంఛలు సహజనమని కానీ ఇది ఒక పవిత్రమైన పని కాబట్టి సృష్టికీ కారణమైన ఇలాంటి పనిని  ఒక పవిత్రంగా చూడాలని తప్ప తప్పుగా చూడకూడదని తెలపడానికి చేసిన ప్రయత్నము.
  • జంతువులకు విచక్షణ ఉండదు కానీ మనిషి కి ఉంటుందని ఒక భార్య తో చేసే పని ఒక పవిత్ర యజ్ఞమని అది తప్పుగా కాకుండా అడా, మగ ఇద్దరు ఒకటే అలాగే  పవిత్ర కార్యంగా మరియు  దైవత్వముగా భావించడానికి అప్పటి వారు చేసిన ప్రయత్నమే ఇది.
  • మానవుడుకి ఇది తప్పని కార్యక్రమము కాబట్టి, సృష్టికి కారణమైన దీనిని లైనింగికత్వంగ కాదు, ఆత్మల  సంయోగము అని తెలుపుటకు చేయడానికీ ఈ దేవాలయం లపై బొమ్మలు.
  • ఇవి బూతు బొమ్మలు కాదు. సృష్టి రహ్యస్యం దాగిన ఈ పని ఇంకొకరికి బతుకుని ఇచ్చే బొమ్మలని, ఇది ఒక ధైవ కార్యక్రమమని తెలియ చేయుటకు ఆనాటి కాలం వారు  ఇలా చేసారు.
  • ధర్మ అర్ద కామ మోక్షములను అధిగమించాలి, అని తెలియ పరుచుటకు  ఈ బూతు బొమ్మలు  చెక్కారని చెప్తుంటారు.
ఇవి నాకు తెలిసినవి, ఇంకా మీకు ఏమైనా తెలిస్తే మాకు కామెంట్ చెయ్యండి , అవి మేము అందరికి తెలియజేస్తాము.
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad