Home General వంగ‌వీటి విగ్ర‌హం తొల‌గింపు.. కుట్ర‌లో భాగ‌మేనా..?

వంగ‌వీటి విగ్ర‌హం తొల‌గింపు.. కుట్ర‌లో భాగ‌మేనా..?

కాపునాడు నేత‌లు మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై ఫైర‌య్యారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు డౌన్‌.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసు యంత్రాంగం అలెర్టై భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుద‌ట్టం చేసింది. ఈ సంఘ‌ట‌నంతా గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది.

సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి.. తెనాలిలో ఏర్పాటు చేసిన వంగ‌వీటి రంగా విగ్ర‌హాన్ని ఇవాళ అక్క‌డి మున్సిప‌ల్ సిబ్బంది తొల‌గించారు. ఈ విష‌యం తెలుసుకున్న కాపునాడు వ‌ర్గం స‌భ్యులు విగ్ర‌హాన్ని తొల‌గించిన ప్రాంతానికి చేరుకుని ఆందోళ‌న చేప‌ట్టారు.

మేము దైవంతో స‌మానంగా భావించి ఆరాధించే వ్య‌క్తి విగ్ర‌హాన్నే తొల‌గిస్తారా..? ఇదంతా టీడీపీ ప్ర‌భుత్వ చేస్తున్న కుట్ర‌లో భాగ‌మేనంటూ ఆందోళ‌న చేప‌ట్టారు. అంతేకాకుండా టీడీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వంగ‌వీటి రంగ విగ్ర‌హాన్ని వెంట‌నే పునఃనిర్మాణం చేప‌ట్ట‌కుంటే ఉద్య‌మాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad