Home General కాపుల‌ను ఏకాకి చేసేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు : పేర్ని నాని

కాపుల‌ను ఏకాకి చేసేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు : పేర్ని నాని

కాపుల‌ను ఏకాకి చేసేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత పేర్ని నాని ఆరోపించారు. కాగా, హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల వైఎస్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ అగ్ర కులాల మ‌ధ్య త‌గాదా పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు ఎప్ప‌ట్నుంచో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌న్నారు. ఇంత‌కీ కాపులు ఈబీసీలా..? ఓబీసీలా..? అని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేయాల‌న్న కాన్సెప్ట్‌తో చంద్ర‌బాబు ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌న్నారు. ఆ క్ర‌మంలోనే ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న చంద్ర‌బాబు ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను వెన‌కేసుకున్నార‌న్నారు. ఓట్లు వ‌స్తాయ‌నుకుంటే చంద్ర‌బాబు ఎంత నీచానికైనా దిగ‌జారుతార‌న్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీకి శంకుస్థాప‌న చేశార‌న్నారు. బంద‌రు పోర్టుకు శంకుస్థాప‌న చేశార‌న్నారు. ఇలా చంద్ర‌బాబు ప‌రిపాల‌న అంతా శంకుస్థాప‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతూ ప్ర‌జ‌ల‌ను నిలువు దోపిడీ చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad