Home General బెడ్‌రూమ్‌లో ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌పై..!

బెడ్‌రూమ్‌లో ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌పై..!

త‌న త‌ల్లితోపాటు ప్రైవేటు కంపెనీలో ప‌నిచేసే స‌హ ఉద్యోగినిపై కన్నేశాడు. కంపెనీ త‌రుపున సెమినార్ ఇచ్చేక్ర‌మంలో ఔట్ డూర్‌కు బ‌య‌ల్దేరిన త‌న త‌ల్లితోపాటు సహ ఉద్యోగిని కూడా వెళ్తుంద‌న్న విష‌యం తెలుసుకుని అత‌నూ బ్యాగు స‌ర్దుకున్నాడు. ముగ్గురూ బ‌య‌ల్దేరారు. సెమినార్ సంద‌ర్భంగా కంపెనీ ఏర్పాటు చేసిన రూములో త‌ల్లి స్పీచ్ ఇస్తుండ‌గా, ఇత‌ను మాత్రం ప‌క్క‌నే ఉన్న ప‌డ‌క గ‌దిలో స‌హ ఉద్యోగినిపై దారుణానికి ఒడిగ‌ట్టాడు. బెంగ‌ళూరు కేంద్రంగా జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

బాధితురాలి వివ‌రాల‌ను విముఖ‌త చూపిన పోలీసులు దారుణానికి ఒడిగ‌ట్టింది బెంగళూరుకు చెందిన ముఖ‌ర్జీ అనే 23 ఏళ్ల యువ‌కుడ‌ని తెలిపారు. కోల్‌క‌తాకు చెందిన ముఖ‌ర్జీ త‌న త‌ల్లితోపాటు అక్క‌డే నివాసం ఉంటున్నాడ‌ని, వారిద్ద‌రూ ప్రైవేటు ఉద్యోగుల‌ని పోలీసులు తెలిపారు. కంపెనీ త‌రుపున సెమినార్ ఇచ్చేందుకు త‌ల్లి బ‌య‌ల్దేరుతున్న స‌మ‌యంలో త‌న స‌హ ఉద్యోగి కూడా వ‌స్తుంద‌న్న విష‌యం తెలుసుకున్న ముఖ‌ర్జీ వారితోపాటు బెంగ‌ళూరుకు బ‌య‌ల్దేరాడని తెలిపారు.

ముగ్గురూ ఒకే హోట‌ల్‌లో దిగారని, సెమినార్ కార్య‌క్ర‌మంలో జ‌రుగుతున్న స‌మ‌యంలో బెడ్‌రూమ్‌లో ఒంట‌రిగా ఉన్న స‌హ ఉద్యోగినిపై ముఖ‌ర్జీ అత్యాచార య‌త్నం చేశాడని పోలీసులు వెల్ల‌డించారు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో బెడ్‌రూమ్‌లో ఉన్న ఆమెను బాత్‌రూములోకి తీసుకెళ్లాడ‌ని, ప‌క్క‌నే వ‌స్తువుతో కొట్ట‌డంతో ముఖ‌ర్జీ అక్క‌డ్నుంచి తప్పించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని పోలీసులు తెలిపారు. త‌మ‌కు ఫిర్యాదు ఇచ్చిన మ‌హిళ వ‌య‌స్సు 32 ఏళ్లు ఉంటుంద‌ని తెలిపారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad