Home General విశ్వం ఎక్కడ ఆరంభమైంది? ఎక్కడ అంతమవుతుంది?

విశ్వం ఎక్కడ ఆరంభమైంది? ఎక్కడ అంతమవుతుంది?

విశ్వం లో  భూమి , చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు,  నక్షత్రాలు ..  ఎన్నెన్నో  తనలో  సృష్టి దాచుకుంది.  అంతే కాకుండా ఈ భూమి  ఫై సముద్రాలు, వేల  జీవ రాసులు, అడవులు  కలిగిన ఉన్న  భూమి  పుట్టి ఎన్ని  సంవత్సరాలవుతుంది.?  ఇంకా చూస్తే…..కోతి నుండి  మానవుడి వరకు జరిగిన పరిణామక్రమము  ఏంటి?

• ఆది నుండి ఆధునిక  మానవుడి వరకు జరిగిన  కాలక్రమము  ఏంటి?

• డైనోసర్లు ఎపుడు అంతరించాయి ? ఇలా ఎన్నో  సార్లు  మనలో  కచ్చితంగా ఆలోచనలు వచ్చే ఉంటాయి…

• మన సైంటిస్ట్ లు అంతరిక్షయానాల ద్వారా  ఛేదించుకుంటూ పోతున్న..అంతుచిక్కని రహస్యాలు ఎన్నో  మిగిలి పోతూనే ఉన్నాయి…

• మన  మన సైంటిస్ట్ లు  కనుగొన్నప్రకారం …  భూమి వయస్సు  5 బిలియన్ ఇయర్స్..  అని తేలింది… మరి భూమి వయస్సే ఇలా  ఉంటె విశ్వం  వయస్సు  ఎంత? అనుకుంటున్నారా అయితే

అలాంటి  అద్భుతమైన , ఆసక్తికరమైన విషయాలు మీకోసం :

• 13.8 BILLION YEARS క్రితం: విశ్వం పుట్టింది.

• 13.6 BILLION YEARSక్రితం:  పాలపుంత ఏర్పడింది.

• 4.6 BILLION YEARS క్రితం:  భూగ్రహం  ఏర్పడడం తో పాటు రోజుకు  7 గంటలు  కలిగి ఉన్నదట .

• 4.5 BILLION YEARS క్రితం:  చంద్రుడు జనించాడు.

• 4.28 BILLION YEARS క్రితం: గడ్డ గ ఉన్న నీరు  ద్రవరూపం లోకి మార్పు రావడం జరిగింది.

• 3.9 BILLION YEARS క్రితం:   ఆర్గానిక్ లైఫ్  జీవం పోసుకుంది.

• 3.5 BILLION YEARS క్రితం: ఏక రూప జీవితము  మొదలయింది .

• 2.9 BILLION YEARS క్రితం:  pogola హిమానీనదం ఏర్పడింది.

• 2.5 BILLION YEARS క్రితం: వాతావరణం, సముద్రాలలో  ఆక్సిజన్  ఏర్పాటు   జరిగింది..

• 1.6 BILLION YEARS క్రితం:  నిజకేంద్రక కణాలు ఏర్పాటు జరిగింది.

ఇంకా చూసుకుంటే :

• 510 MILLION YEARS క్రితం: సముద్రము లో సకశేరుకాలు సృష్టి జరిగింది.

• 420 MILLION YEARS క్రితం: భూమి ఫై మొక్కలు   మొదలయ్యాయి.

• 400 MILLION YEARS క్రితం: మొట్టమొదటి సరిగా  అడవులు  ఆవిర్భావం జరిగింది .

• 375 MILLION YEARS క్రితం: కాళ్లతో కూడిన  సకశేరుకాలు ఏర్పడ్డాయి .

• 300 MILLION YEARS క్రితం: మొదటి సారిగా  సరీసృపాలు ఏర్పాటు జరిగింది.

• 230 MILLION YEARS క్రితం: డైనోసర్లు   మొదలయ్యాయి.

• 199 MILLION YEARS క్రితం: ఎగిరే సరీసృపాలు  వెలుగులోకి  వచ్చాయి .

• 65 MILLION YEARS క్రితం:  ఉల్కలు  ఉద్బవించాయి.

• 63 MILLION YEARS క్రితం: క్షీరదాలు  కనిపించడం  మొదలయ్యాయి .

• 6 MILLION  YEARS క్రితం:   చింపాంజీ ల నుండి మానవుని ఆవిర్భావం జరిగింది.

•  1.4 MILLION YEARS క్రితం: మానవుడు నిప్పును  కనుగొని  వినియోగించడం మొదలు పెట్టాడు.

• 11,000 YEARS క్రితం:  మానవుడు వేట మానివేసి వ్యవసాయం  చేపట్టారు.

ఇలా మానవుడు  రోజురోజుకు   ఆధునిక పద్దతుల తో   విమానాన్ని కనుకోవడం, చంద్రునిపై కాలమోపడం,  ఎన్నో చేస్తూ,సృష్టి రహస్యాన్ని  తెలుసుకోవాలని  ఇలా మునుముందుకు సాగిపోతూనే ఉన్నాడు…

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad