Home General మున్సిపాలిటీ స్వీపర్ ఉద్యోగానికి.. గ్రాడ్యుయేట్స్ ..!

మున్సిపాలిటీ స్వీపర్ ఉద్యోగానికి.. గ్రాడ్యుయేట్స్ ..!

ఈ రోజులో యువత ఎంత చదివిన ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. దేశంలో పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఏస్తుందో అని నిరుద్యోగ యువత ఎదురుచూస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఏ ఉద్యోగ ప్రకటన వచ్చిన నేడు యువత మన చదువుకు చిన్న ఉద్యోగం అయిన చాలు అన్నట్టుగా నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం చుస్తున్నారు. అయితే ఈ తరహాలోనే మునిసిపాలిటీ స్వీపర్ ఉద్యోగాల కోసం వేలాది మంది ఇంజినీరింగ్, ఎం.బి.ఏ, గ్రాడ్యుయేట్స్ అప్లై చేయడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు శాసనసభలో పద్నాలుగు స్వీపర్ ఉద్యోగాల కోసం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ స్వీపర్ పోస్టుల కోసం ఏకంగా 4,600 దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా వీరిలో 150మంది ఎంటెక్, బీ టెక్, ఎం.బి.ఏ, డిగ్రీ, పి.జి లు చేసినవారు ఎక్కువగా ఉండటం గమనార్హం. వీటిలో అసంపూర్ణంగా నింపిన 677 దరఖాస్తులను అధికారులు తొలగించారు. నిజానికి ఈ స్వీపర్ పోస్టుకు ఏ చదువు అవసరం లేదు. కానీ తమిళనాడులో నిరుద్యోగ సమస్య ఎంతగా ఉందో, ఇది అద్దంపడుతోందని ప్రభుత్వంపై వివక్షలు విమర్శలు గుప్పించాయి. ఈ ఉద్యోగానికి పదిహేడువేల రూపాయల నెలసరి వేతనం ఉండటంతో ఉన్నత విద్య చదివిన విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకున్నారని అధికార అన్నాడీ.ఎంకే స్పందించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad