Home General భ‌ర్త‌కు నిద్ర మాత్ర‌లు ఇచ్చి.. ప‌క్క గ‌దిలో మ‌రో వ్య‌క్తితో..!

భ‌ర్త‌కు నిద్ర మాత్ర‌లు ఇచ్చి.. ప‌క్క గ‌దిలో మ‌రో వ్య‌క్తితో..!

త‌న మేన‌ల్లుడితో క‌లిసి క‌ట్టుకున్న భ‌ర్త‌నే హ‌త్య చేసిన సంగీత ఉదంతం మ‌రువ‌క ముందే హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల‌ బోయిన్‌ప‌ల్లిలో మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది. కాగా, జ‌హేదా బేగం అనే మ‌హిళ త‌న భ‌ర్త బాబాఖాన్‌కు గ‌త కొన్ని రోజులుగా నిద్ర మాత్ర‌లకు బానిస‌ను చేసింది. అలా బాబాఖాన్ మాత్ర‌లు వేసుకున్న కొద్దిసేప‌టికే నిద్ర‌లోకి జారుకున్న త‌రువాత ప్రియుడితో క‌లిసి ప‌క్క రూములోనే రాస‌లీల‌ను కొన‌సాగించేది.

అయితే, త‌న ప్రియుడితో క‌లిసి కొన‌సాగిస్తున్న రాస‌లీల‌కు భ‌ర్త బాబా ఖాన్ అడ్డును తొల‌గించుకోవాల‌న్న ఆలోచ‌న చేసిన జ‌హేదా బేగం మ‌ర్డ‌ర్ ప్లాన్ చేసింది. ఆ క్ర‌మంలోనే ప్రియుడి త‌రుపు ముగ్గురు స్నేహితులతో క‌లిసి తన భ‌ర్త గొంతు నులిమి దారుణ హ‌త్య చేసింది. త‌న భ‌ర్త గుండె నొప్పి రావ‌డంతో చ‌నిపోయాడంటూ అంద‌ర్నీ న‌మ్మించి అత్య‌క్రియ‌ల‌ను కూడా పూర్తి చేసింది.

కాగా, మృతుని బంధువు త‌రుపు ఒక‌రికి అనుమానం రావ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మృత‌దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయ‌గా బాబాఖాన్ ను హ‌త్య చేసిన‌ట్టు తేలింది. భార్య జ‌హేదా బేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించ‌గా ప్రియుడితో రాస‌లీల‌ల కార‌ణంగానే భ‌ర్త‌ను చంపిన‌ట్లు ఒప్పుకుంది. ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంటున్న హ‌త్య‌ల‌న్నీ వివాహేత‌ర బంధాల నేప‌థ్యంలోనే జ‌రుగుతుండ‌టంతో ఈ హ‌త్య‌ చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad