Home General రిలీజ్ కి ముందే రికార్డు సృష్టించిన 'యాత్ర '

రిలీజ్ కి ముందే రికార్డు సృష్టించిన ‘యాత్ర ‘

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరు మీదుగా తెరకెక్కించనున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రావడానికి సిద్దమయ్యింది.  అదేవిదంగా  అమెరికాలో ఈ నెల 7 వ తేదీన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదల కాబోతుంది. దీనికి సాక్షంగా అమ్ముడు పోయిన టిక్కెట్ ధర తెలిస్తే, ప్రేక్షకులు ఈ సీనిమాపై ఎంతగా అంచనా వేసుకున్నారో అర్ధమవుతుంది.

అమెరికాలోని సీటెల్ లో మొదటి రోజు, మొదటి షో టికెట్ ను ఆన్లైన్ లో అమ్మారు. మొదటి టికెట్ ధర ఏకంగా మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 6,116 డాలర్లకు టికెట్ కొన్నాడు. మన కరెన్సీలో టికెట్ ధర  అక్షరాల 4.37 లక్షల రూపాయలు అన్నమాట .

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆదారంగా నిర్వహించిన ఈ సినిమాలో మమ్ముటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ బయోపిక్ 126 నిముషాలు మాత్రమే ఉంటుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్స్, సాంగ్స్ విడుదలైనప్పటి నుండి మంచి టాక్ సంపాదించింది.  సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు తప్పకుండా ఫలిస్తాయని, ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని టిక్కెట్ సొంతం చేసుకున్నవారు  అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad