Home General నిరుద్యోగులకు సువర్ణావకాశం.. పారా మిలటరీలో 76వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు సువర్ణావకాశం.. పారా మిలటరీలో 76వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు సువర్ణావకాశం కేంద్ర పారా మిలటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను అతి త్వరలోనే భర్తీ చేయనున్నట్లు హోంశాఖ ప్రకటించింది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 54,953 కానిస్టేబుల్‌ పోస్టులు ఉండగా.. వీటిలో మహిళల కోసం ఏకంగా 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. కానిస్టేబుల్‌ పోస్టుల్లో CRPSలో అత్యధికంగా 21,566 ఖాళీలు ఉండగా.. BSF లో 16,984, SSB లో 8,546, ITBP లో 4,126, అస్సాం రైఫిల్స్‌ లో 3,076లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది.

ఇందుకోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) 2019 ఫిబ్రవరి 11 నుంచి, 2019 మార్చి 11 వరకూ కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఇక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో BSFలో 508, CRPSలో 274, SSBలో 206, ITBP లో 85 ఖాళీలు ఉన్నాయి. ఇవేకాక హోంశాఖ, ట్రేడ్స్‌ మెన్, వైద్యం, కమ్యూనికేషన్, పారా మెడికల్, ఇంజనీరింగ్‌ రంగాల్లో మరో 20,086 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నాం అని హోంశాఖ ప్రకటించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad