Home General అక్క‌డ ట‌చ్ చేయొద్ద‌న్నా.. బలవంతపెడుతున్నాడు..! నో చెప్పలేకపోతున్నా..!!

అక్క‌డ ట‌చ్ చేయొద్ద‌న్నా.. బలవంతపెడుతున్నాడు..! నో చెప్పలేకపోతున్నా..!!

గ‌త మూడేళ్ల క్రితం మాకు పెళ్లి అయింది. పెళ్లి చూపుల్లో ఎంతో విన‌మ్ర‌త‌ను చూపించిన మా ఆయ‌న ఆ విధేయ‌త‌ను పెళ్లి త‌రువాత కూడా కొన‌సాగించాడు. అమాయ‌కుడిగా, బుద్దిమంతుడిగా క‌నిపించాడు. అటువంటి వ్య‌క్తి ఒక్క‌సారిగా మారిపోయాడు. పొద్దు పొద్దున్నే నిద్ర లేచి ఇంటినంతా శుభ్రం చేయ‌డంతోపాటు స్నానంచేసి దేవుడికి పూజ చేసేవాడు. అటువంటి వ్య‌క్తి ఒక్క‌సారిగా త‌న అస‌లు రూపాన్ని బ‌య‌ట పెట్టాడు. ఆయ‌నలో దాగి ఉన్న ఆ రూప‌మేంటో తెలియాలంటే న‌న్ను ఫాలో అయిపోతే స‌రిపోతుంది.

అలా పూజ‌లు అయిన వెంట‌నే, నేను నిద్ర లేచే స‌మ‌యానికి వేడి వేడి టీపెట్టి మ‌రీ రెడీగా ఉంచేవాడు. నుదుటున దేవుడి బొట్టుతో స‌రా స‌రి బెడ్‌రూముకు వ‌చ్చేసేవాడు. నా భ‌ర్త వ్య‌వ‌హార‌శైలిని చూసిన నా స్నేహితురాళ్లు నువ్వు అదృష్ట‌రాలివే అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తేవారు. మంచి భ‌ర్త నా జీవితంలోకి వ‌చ్చినందుకు నేను కూడా సంతోషించా.

మా ఏరియాలో ఉన్న దంప‌తులంతా న‌న్ను, నా భ‌ర్త‌ను చూసి కుల్లుకునేవారు. మా ఆయ‌న్ను నేను, న‌న్ను మా ఆయ‌న ఇలా ఒక‌రం మ‌రొక‌రం విడిచి ఒక్క క్ష‌ణం కూడా ఉండేవారం కాదు. ఇద్ద‌రం క‌లిసి మంచిగా రెడీ అయి రిలేటివ్స్ ఫంక్ష‌న్స్‌కు వెళ్లేవార‌ము. చిల‌కా గోరింక‌ల్లా ఉన్న మా జంట‌ను చూసిన వారంతా కుల్లి కుల్లి ఏడ్చేవారు. అలా సాఫీగా జ‌రిగిపోతున్న మా దాంప‌త్య జీవితం ప‌డ‌వ ఒక్క‌సారిగా తిర‌గ‌బ‌డింది. మా ఆయ‌న‌లో మార్పులు రావ‌డం మొద‌ల‌య్యాయి.

అంత‌కు ముందు వ‌ర‌కు ఉరికే ఉత్సాహంతో ఉండే మా ఆయ‌న ఒక్క‌సారిగా నిరుత్సాహ ప‌డిపోయాడు. పొగ‌డ్త‌ల‌తో ముంచ్చెత్తే ఆయ‌న తిట్ట‌డం ప్రారంభించాడు. దాంతో నాపై ఆయ‌న‌కు ప్రేమ త‌గ్గిపోయింద‌ని తెలిసిపోయింది. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న రోజు తాగి ఇంటికి రావ‌డం మొద‌లు పెట్టాడు. ఒక అడుగు ముందుకేసి ఇంట్లోనే బారు పెట్టేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని నేను ఏంటండీ అని అడ‌గ్గా, ఈ ఒక్క‌సారేనే అంటూ బుజ్జ‌గిస్తున్నాడు.

ఆఫీసులో బాసు టెన్ష‌న్‌, ఉద్యోగ బాధ్య‌త‌లు అంటూ ఏవేవో చెప్పుకొస్తున్నాడు. భ‌ర్తే టెన్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఆప‌లేక నేనూ ఆమ్లేట్, మంచింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఎంక‌రేజ్ చేస్తూ వచ్చా. కానీ, ఒకానొక రోజున ఇద్ద‌రం క‌లిసి తాగుదామంటూ డైరెక్ట్‌గా అడిగేశాడు. దాంతో ఒక్క‌సారిగా నా మైండ్ బ్లాక్ అయింది.

న‌న్ను మందు తాగ‌మంటారా..? అని ఎదురు ప్ర‌శ్నిస్తే, అవునే భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ క‌లిసి మ‌ద్యం షేర్ చేసుకుంటూ తాగితే వారి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని పుస్త‌కాలు కూడా చెబుతున్నాయంటూ తెలిపాడు. అలా నాతో వైన్ తాగించాడు. ఆ త‌రువాత రోజు నుంచి నేనే ఆయ‌న‌కు కంపెనీ ఇస్తూ వ‌చ్చా.

ఇలా మొద‌ట బుద్దిమంతుడిలా, అమాయ‌కుడిలా క‌నిపించిన మా ఆయ‌న రాను రాను త‌న అస‌లు బుద్దిని బ‌య‌ట పెట్టాడు. భార్య కొంగుచాటు మొగుడంటూ కాల‌నీ వాసులు అంటుంటే సంతోష ప‌డ్డా. కానీ ఇప్పుడేమో ఆయ‌నే న‌న్ను త‌న దారిలోకి తెచ్చుకున్నాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆఫీసు టెన్ష‌న్స్ ఏమీ లేక‌పోయినా ఇంట్లోనే బారు ఓపెన్ చేశాడు. నాకూ మ‌ద్యం అల‌వాటు కావ‌డం వ‌ల్ల కంపెనీ ఇవ్వ‌లేక‌పోతున్నా. ఆయ‌న ఏం అడిగినా వ‌ద్ద‌న‌లేని ప‌రిస్థితి. ఈ ఒక్క సంఘ‌ట‌న‌తో అర్ధ‌మైంది ఏందంటే..? నా భర్త తెలివి తేట‌ల ముందు.. నా తెలివి తేట‌లు ఏ మాత్రం ప‌నికిరావ‌ని.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad