Home General కర్కశంగా కన్నతల్లి తీరు.. పసి బిడ్డ ఏడుపు ఆపలేదని..?

కర్కశంగా కన్నతల్లి తీరు.. పసి బిడ్డ ఏడుపు ఆపలేదని..?

‘మేము పసిపిల్లలము… మాకు ఆకలేసిన.. నిద్ర వచ్చిన.. ఏ విదమైన ఇబ్బంది కలిగిన… మేము మీకు చెప్పగలిగే భాష ఏడుపు.. మా ఏడుపు అర్ధమేంటో అర్ధమయ్యేది ఒక అమ్మ మాత్రమే. అందుకే అమ్మ ఒడిలోకి చేరగానే మా ఏడుపు ఆగిపోతుంది.. కారణం అమ్మ స్పర్శ ఒక్కటే మాకు తెలుసు. ఒక్కోసారి ఎక్కువగా ఏడుస్తాం.. మేము చెప్పగలిగేది అయితే ఎలాగోలా చెప్పే వాళ్ళము.. అలా ఏడుపు ఆపలేదని ఎందుకమ్మా ఇలా చేశావు?’ ఇది ఓ మాటలు రాని పసిప్రాయపు ప్రశ్నలు. తల్లి వైపు తదేకంగా చూస్తూ అసహనంగా వేస్తున్న పసిగుడ్డు ప్రశ్నలివి. అసలేం జరిగింది? పసి నోటి వెంట ప్రశ్నలేంటి? తల్లి చేసిన ఉదంతంమేంటి? కన్నపేగు కర్కశంగా ప్రవర్తించిన తీరేంటీ? తెలియాలంటే ఒక్క సారిగా బీహార్‌లోని ఛాప్రా జిల్లాకు వెళ్లి రావాల్సిందే.

బీహార్‌ ప్రాంతం లోని ఛాప్రా జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనిది. శోభా అనే మహిళా పసిగుడ్డని చూడకుండా కన్న బిడ్డ పట్ల దారుణంగా ప్రవర్తించింది. బిడ్డ ఏడుపు మొదలు పెట్టిందట. తదేకంగా గుక్క పట్టి ఏడుస్తున్నాడని, ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపట్లేదని జిగురుతో బిడ్డ పెదాలకు అతికించేసిందట. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన భర్త బిడ్డను చూసే సరికి నోటిలోనుండి నురగలు వస్తున్నాయట.

ఏం జరిగిందని గట్టిగ శోభను మందలించే సరికి జరిగిన విషయం చెప్పిందట. ఘటనను వినగానే భర్త అవాక్కయి హుటాహుటిగా దగ్గర్లో నున్న ఆసుపత్రికి తరలించగా వైద్యులు బిడ్డ పెదాలకు అతుక్కొనున్న జిగురును తొలగించారు. కొన్ని గంటల పాటు సరైన ఊపిరి ఆడక బిడ్డ స్పృహ కోల్పాయాడని తెలిపారు. ప్రస్తుతానికి పసి ప్రాయపు ప్రాణం నిలకడగానే ఉందని , మరి కొన్ని గంటల పాటు చికిత్స అవసరమని వైద్య బృందం తెలిపింది. పిల్లలు ఎక్కువ సేపు ఏడ్చినా , నోటిని నొక్కి పట్టి ఆపెసిన పిల్లల ప్రాణాలకు ముప్పు జాగ్రత్త వహించాలని వారికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారట.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad