Home General ఎమ్మెల్యే ఇంటిపై బాంబుల‌తో దాడి..!

ఎమ్మెల్యే ఇంటిపై బాంబుల‌తో దాడి..!

కేర‌ళ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. అయ్య‌ప్ప‌దేవాల‌యంలోకి ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌డంపై భ‌క్తులు, హిందూ సంఘాల ఆందోళ‌న‌ల‌తో దాదాపు అన్ని జిల్లాలు అట్టుడుకుతున్నాయి. తాజాగా, కేర‌ళ‌లోని క‌న్నూరు ప్రాంతం బాంబుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది.

సీపీఎం పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై గుర్తు తెలియ‌ని వ్యక్తులు బాంబుదాడి చేశారు. ఆ కొద్దిసేప‌టికే బీజేపీ నేత ఇంటిపై సీపీఎం కార్య‌క‌ర్త‌లు రాళ్ల‌వ‌ర్షం కురిపించారు. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న కన్నూర్ ప‌ర‌స్ప‌ర అటాక్‌ల‌తో చిగురుటాకులా వ‌ణికిపోయింది. రంగంలోకి దిగిన పోలీసు బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. దాదాపు 200 మంది ఆందోళ‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేష‌న్‌ల‌కు త‌ర‌లించారు. అలాగే, పంబా ప్రాంతంలోనూ పోలీసులు భారీగా మోహ‌రించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad