Home General బీజేపీలో చేరబోయి పారిపోయిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

బీజేపీలో చేరబోయి పారిపోయిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

Man Ran Away After Seeing Police At BJP Joining

ప్రజల్లో గుర్తింపును తెచ్చుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్తుంటారు. కాగా కొందరు రాజకీయాల్లోకి వచ్చి పేరుతో పాటు ప్రజాసేవ చేయాలని చూస్తుంటారు. అయితే ఇలా ఓ రాజకీయ పార్టీలో చేరేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడి వేదికపై వరకు వెళ్లి ఉన్నపలంగా పలాయనం చిత్తగించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు పారిపోయాడో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం.

బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్.మురుగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆరు హత్య కేసుల్లో నిందితుడు అయిన సూర్య అనే వ్యక్తి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అక్కడి వేదికపైకి వెళ్లి కండువా కప్పుకోవానికి ముందుకు వెళ్లాడు. అయితే అక్కడ పోలీసులను చూసి సూర్యకు అసలు విషయం అర్థం అయ్యింది. దీంతో వెంటనే అక్కడి నుండి తన కారులో పారిపోయాడు కాగా సూర్య బీజేపీలో చేరబోతున్నాడని పోలీసులకు ముందే సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

కానీ సూర్య పారిపోవడంతో, అక్కడే ఉన్న అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై రిలీజ్ చేశారు. మొత్తానికి రాజకీయాల్లో చేరుదామిన అనుకున్న రౌడీ షీటర్‌కు పోలీసులు చుక్కలు చూపించారు. కాగా ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad