Home General నాకు రెండో భార్యగా రా అంటూ ఏం చేసాడో చూడండి..!

నాకు రెండో భార్యగా రా అంటూ ఏం చేసాడో చూడండి..!

పెళ్లై పిల్లలు కూడా ఉన్న ఒకవ్యక్తి తన సొంత మేనమామ కూతురు, మరదలిని పట్టుకొని “నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా లేదా” అని నానా రచ్చ చేశాడు. పైగా నన్ను గనక పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు కూడా దాంతో చేసేదిలేక సదురు మహిళా పోలీసులను ఆశ్రయించింది. SI “వెంకటేశ్వర్లు” చెప్పిన కథనం ప్రకారం.. ముషీరాబాద్‌ గాంధీనగర్‌లో నివసించే “జాకబ్‌ కొని”(40) అనే వ్యక్తి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అలాంటి వ్యక్తి సొంత మేనమామ కూతురు, మరదలును పట్టుకొని రెండో పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా బెదిరిస్తున్నాడు. నిజానికి ఆమె తండ్రి చనిపోవడంతో కుటుంబ మొత్తం ఆమె తీసుకుంది. ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమెకు 30 ఏళ్ళు.. కుటుంబ పరిస్థితుల కారణంగా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదే అదునుగా భావించిన జాకబ్‌ “ఈ వయసులో నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు.. కాబట్టి నన్నే పెళ్లి చేసుకో.. నిన్ను రెండో భర్తగా సుఖపెడతాను” అంటూ గొడవ చేస్తున్నాడు. దానికి ఒప్పుకోకపోతే చనిపోతాను అని బెదిరిస్తున్నాడు. ఇప్పటికీ అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరగడంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించింది సదురు మహిళా.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad