Home General లిఫ్ట్ ను కిస్సులకు అడ్డాగా మార్చేశారు భయ్యా..!

లిఫ్ట్ ను కిస్సులకు అడ్డాగా మార్చేశారు భయ్యా..!

గత రెండు రోజుల క్రితం ‘లవర్స్ డే’ సినిమా టీజర్ లో ప్రియా వారియర్ కిస్స్ సీన్ సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. అలాంటి మరో సీన్ మెట్రో స్టేషన్‌లో దొరికిన నిజమైన కిస్స్ సీన్ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. మెట్రో స్టేషన్ లోని లిఫ్టులు, లవర్స్ లిప్ లాక్ కి అడ్డాగా మారుస్తున్నారు. ఈ మధ్య ప్రేమికులు లిఫ్ట్‌లలో సీసీటీవీలు ఉన్నయాని కూడా మరచి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఓ మహానగరంలో మెట్రో సిబ్బంది సీసీటీవీ లో దొరికిన దృశ్యాలు చూసి ఆశ్చర్యానికి గురై, పోలీసులకు సీసీటీవీ పుటేజీ లను అందచేశారు మెట్రో సిబ్బంది.

వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో స్టేషన్‌లోని లిఫ్టులను వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసినవి. కానీ జంటగా వస్తున్నవారు లిఫ్టులను వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో, బిజీగా ఉండే వారి లైఫ్ స్టైల్ కి ఏకాంతగా కనిపించిందేమో లిఫ్ట్. దొరికిన ఆ కొద్దిపాటి సమయాన్ని వాడేసుకుంటున్నారు. నలు వైపులా క్లోస్ చేసి ఉన్నకారణంగా ప్రేమికులు అధర చుంబనాలు కానిచ్చేస్తున్నారు. కానీ ఎవరు చూడట్లేదని భావించిన వారు, సీసీకెమెరా కన్ను చూస్తుందని మరచినట్లున్నారు. లిఫ్ట్ లో జరిగిన అధర చుంభన దృశ్యం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ దృశ్యం లో దొరికిన వారు ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad