Home General అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య..!

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య..!

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ గ్రామంలో రమ్య (19) అనే వివాహిత వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, రేణిగుంట వినాయకనగర్ కు చెందిన రమేష్, జయలక్ష్మీ కుమార్తె రమ్యకు పూతల పట్టు రంగంపేట క్రాస్ ఈశ్వర్(23)కు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. రమ్య తల్లిదండ్రులు రూ.5 లక్షల న‌గ‌దు, ముప్పై స‌వ‌రాల బంగారం ఇచ్చారు.

గ‌త కొద్ది రోజులుగా అత్తింటి వారు రమ్యను అధిక కట్నం వేధిస్తుంటే రమ్య తల్లిదండ్రులు గత రాత్రి అత్తవారింటికి వచ్చి మరో పది సవరాలు బంగారు సమర్పించారు. తెల్లవారేసరికి తన కూతురు మరణ వార్త విని తల్లిదండ్రులు బోరును విలపించారు. తమ కుమార్తెను అత్తింటి వారే అధిక కట్నం కోసం, ఈశ్వరికి మరో వివాహం చేయాలని కుట్రతో తమ కుమార్తెను హత్య చేశారని మృతురాలి త‌ల్లిదండ్రులు పూతలపట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad