Home General SumanTv Saree House : సెమీ ప్రింటెడ్ శారీస్ - ఇష్ట‌మైన డిజైన్‌ల‌తో.. అందుబాటు ధ‌ర‌ల్లో..!

SumanTv Saree House : సెమీ ప్రింటెడ్ శారీస్ – ఇష్ట‌మైన డిజైన్‌ల‌తో.. అందుబాటు ధ‌ర‌ల్లో..!

చీరక‌ట్టుతో మగువుల అందం రెట్టింపు అవ‌డ‌మే కాకుండా, సాంప్ర‌దాయంగా క‌నిపిస్తారు. శారీతోపాటు బ్లౌజ్ సెలెక్ష‌న్ స‌రిగ్గా ఉన్న‌ప్పుడే మ‌రింత అందం మ‌గువుల సొంతం అవుతుంది. అందుకే మ‌గువుల అస‌లు సిస‌లు సింగారం చీర‌క‌ట్టులోనే ఉంది అంటూ క‌వులు సైతం వారి క‌విత్వాల‌తో వ‌ర్ణించారు.

ఇలా ప్ర‌తి ఒక్క మ‌హిళ ఎంతో ఇష్ట‌ప‌డే చీర‌ల‌ను SumanTv Saree House అందుబాటులో ఉంచింది. అన్ని ర‌కాల డిజైన్‌లు, క‌ల‌ర్స్‌, వంద‌శాతం క్వాలిటీతో ఉన్న చీర‌ల‌ను SumanTv Saree Houseలో అందుబాటులో ఉన్నాయి. ఇష్ట‌మైన డిజైన్‌ల‌తోపాటు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు SumanTv Saree House అంద‌జేస్తుంది.

SumanTv Saree Houseను సంద‌ర్శించిన అనంత‌రం మీరు న‌చ్చి.. మెచ్చిన శారీ ఆర్డ‌ర్ కోసం 040 – 45554666 నెంబ‌ర్‌ను సంప్ర‌దించి, వీడియోలో పేర్కొన్న శారీ కోడ్‌ను తెలిపిన వెంట‌నే మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ వివ‌రాలు గుర్తింప‌బ‌డ‌తాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగిన పిద‌ప మీరు ఎంపిక చేసిన శారీ మీ ఇంటి వ‌ద్ద‌కు SumanTv Saree House ఫ్రీగా డెలివ‌రీ చేస్తుంది. సెమీ ప్రింటెడ్ శారీస్‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల కోసం ఈ వీడియోను వీక్షించండి.

Semi Printed Saree With Price || Latest Fancy Saree Collection 2019 || SumanTv Saree House

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad