Home General తల్లిదండ్రులపై భయంతో పెట్రోల్ పోసుకొని నిప్పు ఆంట్టించుకున్న బాలిక

తల్లిదండ్రులపై భయంతో పెట్రోల్ పోసుకొని నిప్పు ఆంట్టించుకున్న బాలిక

ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేకుండా ఉన్నవారెవరు లేరు. దీని పుణ్యమా అని గంటలు గంటలు సెల్ ఫోన్ తో గడుపుతున్నారే కానీ, కుటుంబంతో గడపలేకపోతున్నారు. సెల్ ఫోన్ కొనివ్వట్లేదని ఆత్మహత్య చేసుకున్నవారున్నారు. ఇప్పుడు తాజాగా సెల్ ఫోన్ ఛార్జింగ్ విషయమా లో కూడా కుటుంబంలో కలహం ఏర్పడి ప్రాణం మీదకు తెచ్చుకున్నా వైనం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు టీవీ రిమొట్స్ కోసం యుద్ధం జరిగేది ఇంట్లో. కానీ ట్రెండ్ కు తగ్గట్టు సెల్ ఫోన్ ఛార్జింగ్ లో ప్రాణం పై కి తెచ్చుకున్న ఈ సంఘటన అనంతపురంలో జరిగింది.

స్థానికుల వివరాలు ప్రకారం..

అనంతపురం జిల్లా బుక్కరాయం సముద్రం మండలం పొడరాళ్ళ గ్రామంలో ఉదయం పూట ఓ అక్కా తమ్ముళ్లు సరదాగా వారి ఇంట్లో సెల్ ఫోన్ తో ఆడుకుంటుండగా ఆ సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడం తో ఛార్జింగ్ పెట్టేందుకు వెళ్లారు. ముందు నేనంటే నేనని ఛార్జింగ్ పెట్టాలంటూ అక్కా తమ్ముళ్లు ఇద్దరు గొడవలు పెట్టుకున్నారు. తమ్ముడు పై కోపంతో పక్కనే ఉన్న కత్తెర తీసుకొని అక్క తమ్ముడుని కొట్టింది. దీంతో తమ్ముడు కి గాయాలు కావడంతో అక్క భయపడింది. తల్లిదండ్రలు వస్తే కోపంతో తనను కూడా కొడతారని భయంతో పక్కనే ఉన్న పెట్రోల్ తీసుకుని నిప్పు అంటిచుకుంది. ఇది చూసిన స్థానికులు వెంటనే 16 ఏళ్ల బాలికను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. పెట్రోల్ దాడి ఘటనకు సంభందించి భిన్నాభిప్రాయాలు వెలుబడుతున్నాయి.కానీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితురాలు మాత్రం తనకు తాను పోట్రోల్ పోసుకొని అంటించుకున్నాని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఫై ఎవరు దాడి చేయలేదని తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad