Home General కరోనాను భయపెడుతున్న జపాన్.. ఎలాగో తెలుసా?

కరోనాను భయపెడుతున్న జపాన్.. ఎలాగో తెలుసా?

Japan Scare Squad Show Gets Huge Response

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే ఈ వైరస్ సోకిన వారు దాని ప్రభావం కంటే కూడా భయంతోనే ఎక్కువగా మృతిచెందుతున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన తరువాత తమ పరిస్థితి ఎలా ఉండబోతుందా అనే భయంతోనే సగం జనం మరణిస్తున్నట్లు పలు సర్వేలు కూడా తెలిపాయి. అయితే ఇలాంటి వారికి జపాన్‌లో ఓ వినూత్నమైన చికిత్సను అందిస్తున్నారు.

కరోనా బారిన పడ్డవారి భయాన్ని పోగొట్టేందుకు జపాన్‌లోని ఓ సంస్థ ఏర్పాటు చేసిన ‘స్కేర్ స్క్వాడ్’ అనే షో ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలో మనుష్యులను ఒక శవపేటికలో పడుకోబెడతారు. అందులో వారికి అతి భయంకరమైన అరుపులు వినిపస్తుంటాయి. దెయ్యాల వేషంతో విండో తీసి మరీ భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విధంగా వారిని భయపెడితే, వారు కరోనా వైరస్ గురించిన భయాన్ని ఏమాత్రం పట్టించుకోరని ఆ షో నిర్వాహకులు చెబుతున్నారు.

ఏదేమైనా కరోనా వైరస్ కంటే కూడా ఆ వైరస్ బారిన పడితే పరిస్థితి ఏమిటనే భయంతోనే చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి వారికోసమే ఈ షో నిర్వహిస్తున్నారు జపాన్‌లోని నిర్వాహకులు. కాగా ఈ షోలో పాల్గొనాలంటే ఒక్కొక్కరు 8 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు ఆరు వందల రూపాయలు. మనదగ్గర కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపడితే బాగుంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad