Home General ఐఏఎస్ అధికారిణి చంద్ర‌క‌ళ‌కు మాఫియాల‌తో సంబంధాలు..?

ఐఏఎస్ అధికారిణి చంద్ర‌క‌ళ‌కు మాఫియాల‌తో సంబంధాలు..?

ఇసుక, మైనింగ్ స్కామ్ మాఫియాల‌తో సంబంధాల‌ను కొన‌సాగిస్తూ భారీగా ఆస్తుల‌ను వెన‌కేసుకుంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఐఏఎస్ అధికారిణి చంద్ర‌క‌ళ‌పై కేసు న‌మోదైంది. అందులో భాగంగా చంద్ర‌క‌ళ‌పై సీబీఐ దాడుల‌తో త‌న జూలును ఝుళిపించింది. చంద్ర‌క‌ళ‌కు సంబంధించిన ఇళ్లు, బంధువుల ఇళ్లు, ఇత‌ర ప్ర‌దేశాల్లో సోదాల‌ను ముమ్మ‌రం చేసింది. ఇలా మొత్తం సీబీఐ అధికారులు 12 బృందాలుగా విడిపోయి 12 చోట్లా సోదాల‌ను చేస్తున్నారు.

అయితే, చంద్ర‌క‌ళ స్వ‌స్థ‌లం తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌. దీంతో సీబీఐ దాడులు క‌రీంన‌గ‌ర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్‌, హైద‌రాబాద్ అహ్మ‌దాబాద్‌ల‌లోనూ కొన‌సాగిస్తోంది. అంతేకాకుండా, చంద్ర‌క‌ళ‌కు మైనింగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా..? లేవా.? ఉంటే ఎంత మేర ఆస్తుల‌ను కూడ‌బెట్టారు..? త‌దిత‌ర వివ‌రాల‌న్నింటిని సోదాలు పూర్తైన త‌రువాత సీబీఐ అధికారులు మీడియాకువెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad