Home General భార‌త్ పైలెట్‌పై పాక్ పాశ‌వికం..!

భార‌త్ పైలెట్‌పై పాక్ పాశ‌వికం..!

అభినంద‌న్ అనే భార‌త్ పైలెట్ యుద్ధ ఖైదీగా పాకిస్తాన్ ఆర్మీకి దొరికాడు. ఈ విష‌యాన్ని భార‌త ప్రభుత్వం అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. అలాగే ఒక పైలెట్ మిస్ అయ్యాడ‌ని కాసేప‌టిక్రితం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో భార‌త్ త‌రుపు అధికారి స్ప‌ష్టం చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం త‌మ ఆధీనంలో ఉన్న పైలెట్‌కు సంబంధించిన ఎటువంటి స‌మాచార‌ని తెల‌ప‌కుండా త‌మ వ‌ద్ద ఒక పైలెట్ ఉన్నాడ‌ని మాత్ర‌మే చెబుతోంద‌ని అని భార‌త్ చెబుతోంది.

మొత్తం భార‌త్ నుంచి ఒక పైలెట్ మిస్ అవ‌డం, పాక్ సైన్యానికి ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ డ్రెస్‌లో ఉన్న ఒక పైలెట్ దొర‌క‌డం.. అత‌ని పేరు అభినంద‌న్ అని, నేను పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లోనే ఉన్నానా..? అని ప్ర‌శ్నించ‌డం, దానికి పాక్ ఆర్మీ అధికారులు ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డం, వారు పాకిస్తాన్ ఆర్మీనా.. లేక ఆ ప్రాంత ఉగ్ర‌వాదులా..? అనేది తెలియాల్సి ఉంది. మ‌రోప‌క్క పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ తాను పంపిన వీడియోలో త‌మ సైన్యానికి ఇద్ద‌రు పైలెట్లు దొరికార‌ని, ఇద్ద‌రిలో ఒక‌రు గాయాల‌తో చికిత్స పొందుతున్నాడ‌ని, మరొక పైలెట్‌ను విచారిస్తున్నామ‌ని తెలిపాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad