Home General ప్రియుడితో రిసార్ట్‌లో రెచ్చిపోయింది.. చివరకు ఏమైందంటే?

ప్రియుడితో రిసార్ట్‌లో రెచ్చిపోయింది.. చివరకు ఏమైందంటే?

Gurugram Young Woman Harassed By Three Men

మద్యం మత్తులో మనుష్యులు ఏం చేస్తారో వారికే తెలియదు అనే విషయం తాజా ఘటన మనకు ఉదాహరణగా నిలిస్తుంది. ఈ ఘటనలో మద్యం సేవించిన కొందరు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురుగ్రామ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓవతి అక్కడే నివసిస్తున్న ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తూ వస్తోంది.

అయితే ఇటీవల ఆ యువకుడితో కలిసి ఓ రిసార్టుకు వెళ్లి అతడితో శృంగారంలో పాల్గొంది. కాగా ఆ యువతి తన ప్రియుడితో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో ఆ రిసార్టులో రూపేష్ శంకర్ రాజా అనే యువకుడు అదంతా సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ తరువాత తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో కుటుంబ పరువు పోతుందని భావించిన ఆ యువతి, ఆ యువకులు ఎక్కడి పిలిస్తే అక్కడి వెళ్లగా, వారు ఆమెపై అత్యాచారం చేశారు.

ఈ క్రమంలో ఆ యువతిపై వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భరించలేకపోయింది. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాగా కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఆరా తీయగా పూర్తి విషయం బయట పడింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో యువకుడు పరారీలో ఉన్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad