Home General అద్దెకు తండ్రి.. గంటకు మూడొందలే!

అద్దెకు తండ్రి.. గంటకు మూడొందలే!

Father For Rent In Australia

ప్రస్తుత కాలంలో పిల్లలతో తల్లిదండ్రులతో మనస్పూర్తిగా సమయం కేటాయించలేకపోతున్నారు. వారి ఉద్యోగాలు, ఇంటి బాధ్యతల దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లలకు ఏమి కావాలో వాటిని ఏర్పాటు చేస్తున్నారు కానీ పిల్లలతో ప్రేమగా సమయాన్ని కేటాయించడంలో చాలా మంది విఫలం అవుతున్నారు. అయితే అన్ని విషయాలను డబ్బులతో కొనొచ్చు అనే మాటలను ఇప్పుడు మరోసారి రుజువు చేస్తున్నారు ఆస్ట్రేలియా తల్లిదండ్రులు.

అద్దెకు గర్భం గురించి మనం ఇదివరకే విన్నాం. కానీ ఇప్పుడు అద్దెకు తండ్రిలా మారి పిల్లలకు ప్రేమను అందిస్తున్నాడు ఓ వ్యక్తి. పిల్లలతో సమయాన్ని కేటాయించ లేకపోతున్నవారు, తమ పిల్లలను చూసుకునేందుకు తీరిక లేని తల్లిదండ్రుల పాలిట వరంగా మారాడు ఈ అద్దె తండ్రి. అయితే తానేమీ ఇదంతా ఉచితంగా చేయడం లేదు. పిల్లలను పార్కులకు తీసుకెళ్లడం, వారితో ఆడిపాడటం, పిల్లలకు కబుర్లు చెప్పడం, వారిని స్కూల్లో దిగబెట్టడం లాంటివి చేస్తున్నందుకు ఆ అద్దె తండ్రి గంటకు రూ.300 వసూలు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్లూ హెవెన్ ప్రాంతానికి చెందిన జేక్ జేమ్స్ అనే వ్యక్తి ఈ వినూత్న ఐడియాతో పిల్లలను చూసుకోలేకపోతున్న తల్లిదండ్రుల బాధలను తీరుస్తున్నాడు.

అద్దె తండ్రిగా మారిన జేమ్స్ ఐడియాకు స్థానికంగా చాలా ప్రాముఖ్యత లభించింది. ఇక అతడి బాటలో చాలా మంది వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. తండ్రిగా పిల్లలపట్ల ప్రేమను చూపించడంతో పాటు ఓ తండ్రి వారికి ఏం చేయగలడో, అది చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానంటున్నాడు ఈ అద్దె తండ్రి. ఏదేమైనా డబ్బు పెడితే అన్నీ కొనేయొచ్చనుకునే వారు ఇలా తండ్రి ప్రేమను కూడా కొంటుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారు ముక్కున వేలేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad