Home General పాత బైక్ ఇచ్చి.. కొత్త బైక్‌ను ప‌ట్టుకెళ్లండి..!

పాత బైక్ ఇచ్చి.. కొత్త బైక్‌ను ప‌ట్టుకెళ్లండి..!

ఇటీవ‌ల కాలంలో ఎల‌క్ట్రిక్‌ బైక్‌ల ఉత్ప‌త్తి రంగంలోకి అడుగుపెట్టిన హీరో కంపెనీ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు స‌రికొత్త ఆలోచ‌న చేసింది. ఎల‌క్ట్రిక్ బైక్‌ల వినియోగాన్ని విస్తృతం చేసే క్ర‌మంలో ఏకంగా బైక్‌ల ఎక్చేంజ్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. పెట్రోల‌తో న‌డిచే బైక్‌ల‌ను తీసుకొచ్చి, తాము ఉత్ప‌త్తి చేసిన ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకెళ్లొచ్చంటూ వినియోగ‌దారుల‌కు ఓపెన్ ఆఫ‌ర్‌ను ఇచ్చింది. ఇలా ఎక్చేంజ్ ఆఫ‌ర్‌లో ఎల‌క్ట్రిక్ బైక్‌ను తీసుకున్న వారికి అంత‌కు మించి ప్ర‌యోజ‌నం చేకూరుస్తామ‌ని హీరో సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు.

దేశంలో రోజు రోజుకు కాలుష్య శాతం పెరుగుతుంద‌ని, కాలుష్య స్థాయిని త‌గ్గించే క్ర‌మంలో త‌మ‌వంతు బాధ్య‌త‌గా ఎలక్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్న‌ట్లు హీరో సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. ప్ర‌స్తుతం దేశీంలోని రోడ్ల‌పై తిరుగుతున్న పెట్రోలు వాడ‌కం వాహ‌నాలు వ‌ల్ల కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింద‌న్నారు. ఎక్ఛేంజ్ కోసం తీసుకొన్నిన పెట్రోల్ బైక్‌కు సంబంధించి మార్కెట్ విలువ కంటే రూ.6వేలు చెల్లిస్తామ‌ని వారు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad