Home General కన్నవారికి తెలియకుండా మగబిడ్డను అమ్మిన డాక్టర్

కన్నవారికి తెలియకుండా మగబిడ్డను అమ్మిన డాక్టర్

పురుడు కోసం ఆసుపత్రికి వెళితే పుట్టిన బిడ్డ ను డాక్టర్ అమ్ముకున్న ఉదాంతం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. మచిలీపట్నంలోని వాణి ఆసుపత్రిలో వెలుగు చూసింది.   కనకదుర్గ అనే గర్భిణీ ప్రసవం కోసం వాణి ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కొద్ది క్షణాల్లోనే బిడ్డను మాయ చేసి వేరే వ్యక్తి కి డాక్టర్ వాణి కుసుమ అమ్మేసింది. ఆసుపత్రి ల్యాబ్లో పనిచేసే కొందరు బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చారు.

దీంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ కుసుమను పోలీసులు విచారించగా కనకదుర్గ కు మాత్రం కడుపులో బిడ్డ లేదని,  గడ్డ మాత్రం ఉంటే తొలగించామని సినిమా కథ చెప్పింది.విచారణ చేపట్టిన పోలీసులు డాక్టర్ దొంగ వ్యవహారిని బయట పెట్టారు. కనకదుర్గ కు పుట్టిన మగ బిడ్డను లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి అమ్మేసినట్టు విచారణ లో తెలింది. ఆసుపత్రి సిబ్బందే బిడ్డను విజయవాడకు తరలించినట్లు తేలింది. ప్రస్తుతం ఈ మగ బిడ్డ విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు తెల్సింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad