Home General అంద‌మైన పిల్ల‌లు కావాల‌ని అడ్డ దారులు తొక్కింది..!

అంద‌మైన పిల్ల‌లు కావాల‌ని అడ్డ దారులు తొక్కింది..!

స్వ‌యాన నా చేతుల‌తో మూడు ముళ్లు వేయించుకుంది. ఇప్పుడేమో వేరే వాడితో కాపురం చేసేందుకు సిద్ధ‌మైంది. ఆ విష‌యాన్ని నాతో డైరెక్టుగా చెప్పడ‌మే కాకుండా, నా క‌ళ్ల ముంద‌రే చెట్టా ప‌ట్టాలేసుకుని ప‌బ్బులు, పార్కులు, గ‌దుల్లో గ‌డుపుతున్నార‌ని ఓ భార్యా బాధితుడు త‌న‌లో లావాలా పొంగుతున్న బాధ‌ను సోష‌ల్ మీడియాలో వెల్ల‌గ‌క్కాడు.

ఆ భార్యా బాధితుడు నెట్టింట్లో చెప్పిన వివ‌రాలు క్లుప్తంగా మీ కోసం.. పెళ్లైన మొద‌టి రోజు నుంచి నా భార్య న‌న్ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ట్లేదు. కార‌ణ‌మేంట‌ని అడిగితే నాకు అంద‌మైన పిల్ల‌లు కావాలి, నీతో కాపురం చేస్తే అంద‌మైన పిల్ల‌లు పుట్ట‌క‌పోగా, పిల్ల‌ల జీవితాలు నాశ‌న‌మ‌వుతాయి. అందుకే నీతో క‌ల‌యిక జ‌ర‌గదు అంటూ వార్నింగ్‌లు కూడా ఇచ్చింద‌ని ఆ భార్యా బాధితుడు సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.

స‌రే, నాతో క‌ల‌యిక వ‌ద్దు, మ‌రి పిల్ల‌లెలా..? అని ప్ర‌శ్నిస్తే, ఒక అంద‌మైన వ్య‌క్తిత క‌లిసి కాపురం చేస్తా, అలాంటి వారితో కాపురం చేస్తేనే.. అంద‌మైన పిల్ల‌లు పుడ‌తారని చెప్తుంద‌ని, నా భార్య మాత్రం వేరే వ్య‌క్తితో కాపురం చేస్తానంటుందే కానీ, నేను వేరే మ‌హిళ‌తో కాపురం చేస్తానంటే మాత్రం అడ్డుకుంటుంది.

నా భార్య ముందుగా చెప్పిన‌ట్టే ఒక అంద‌మైన డాక్ట‌ర్‌ను చూసి అక్ర‌మ సంబంధాన్ని కొన‌సాగిస్తోంది. వారిద్ద‌రూ క‌లిసి నా క‌ళ్ల ముందే ప‌బ్బులు, పార్కులు తిరుగుతున్నారు. ఏకంగా ఇంటిలోనే ఓ గ‌దిలో వారి సంబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. త‌ప్ప‌ని అడిగిన న‌న్ను, అంద‌మైన పిల్ల‌లు కావాలంటే ఇలాంటివి త‌ప్ప‌ద‌ని త‌న నోరు మూయిస్తోంద‌ని నెట్టింటి సోద‌రుల‌కు స‌వివ‌రంగా తెలిపాడు.

చివ‌ర‌కు త‌న‌కు అర్ధ‌మైంది ఏందంటే..? త‌న‌ను డ‌బ్బు కోసం, వేరే వాడితో కాపురం చేసేందుకు వీలుగా అమాయ‌కుడినైన త‌న‌ను సెలెక్ట్ చేసుకుని మ‌రీ పెళ్లి చేసుకుంద‌ని, ఆ క్ర‌మంలోనే నేను ఒప్పుకోక‌పోయినా అంద‌మైన పిల్ల‌ల కోస‌మంటూ వేరేవాడితో హొయ‌లొలికిస్తున్న ఆమెకు త్వ‌ర‌లో విడాకులు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పిన‌ ఆ భార్యా బాధితుడు క‌న్నీళ్ల‌తో నెట్టిల్లు త‌డిసిపోయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad