Home General కూలిన విమానాలు..!

కూలిన విమానాలు..!

అమెరికాలో ఓ కార్గో ప్లెయిన్ కుప్ప‌కూలింది. టెక్స‌స్‌లోని పంట పొలాల్లో అమెజాన్ సంస్థ‌కు చెందిన ప్రైమ్ ఎయిర్ విమానం క్రాష్‌కు గురైంది. ఆ స‌మ‌యంలో విమానంలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు ప్ర‌యాణికులు మృతి చెందిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

హ్యూస్టెన్‌లోని జార్జిబుష్ ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న స‌మ‌యంలో సాంకేతిక స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయి. విమానాన్ని కింద‌కు దించే ప్ర‌క్రియ‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న ముగ్గురిలో ఇద్ద‌రు మృత‌దేహాల‌ను వెలికితీశామ‌ని పోలీసులు తెలిపారు. మ‌రో వ్య‌క్తి మృత‌దేహం కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ సంస్థ ఈ ఘ‌ట‌న‌పై దిగ్బ్రాంతి వ్య‌క్తం చేసింది.

అమెరికాలోని ఫ్లోరిడాలో మరో విమానం కూలిపోయింది. ట్రైనింగ్ కోసం ఉప‌యోగించే చిన్న విమానం జ‌నావాసాల్లో క్రాష్ అయింది. నేరుగా ఓ ఇంటిపైక‌ప్పు మీద‌నే కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో పైలెట్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. అయితే ట్రైనీ పైలెట్‌తోపాటు ఇంటిలో నివ‌సిస్తున్న 11 మంది స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లుగా స్థానికులు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad