Home General కౌన్సిలర్ల లైవ్ వీడియోలో జంట నిర్వాకం.. నోరెళ్లబెట్టడం ఖాయం!

కౌన్సిలర్ల లైవ్ వీడియోలో జంట నిర్వాకం.. నోరెళ్లబెట్టడం ఖాయం!

Couple Doing Romance In Live Video

కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల దగ్గర్నుండి రాజకీయ నేతల వరకు అందరూ ఇళ్లకే అతుక్కుపోయారు. ఇక పరిపాలన సాగించే అధికారులు కేవలం వీడియో కాన్ఫరెన్సులతో ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో బ్రెజిల్ దేశంలో కౌన్సిలర్లు ప్రజల సమస్యలు, కరోనా విపత్తు గురించి లైవ్ వీడియోలో చర్చించుకుంటుండగా, ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకంతో వారంతా ఖంగుతిన్నారు.

రియోడి జనీరో మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు లైవ్ వీడియోలో ప్రజలు సమస్యలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. అయితే ఓ ప్రబుద్ధుడు మాత్రం తన వీడియో ఆఫ్ చేయకుండానే తన గదిలో ఓ అమ్మాయితో కామక్రీడలో రెచ్చిపోయాడు. కనీసం వీడియో ఆఫ్ చేద్దామనే ఇంకితం కూడా లేకుండా ఆ ఘనుడు చేసిన పాడు పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అక్కడి అధికారులు ఆ నిర్వాకం చేసిన ఘనుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఆ వీడియోలో ఉన్నది కౌన్సిలర్ కాదని, ఆయన స్టాఫ్ అని తెలుస్తోంది. ఏదేమైనా ఇలా కౌన్సిలర్ల వీడియో సమావేశంలో బూతుపని చేస్తూ కనిపించడంతో తమ దేశ పరువు పోయిందని, అందుకే సదరు కౌన్సిలర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మొత్తానికి వీడియో ఆన్-ఆఫ్ విషయంలో జాగ్రత్తగా లేపోవడంతో ఎలాంటి తప్పిదాలు జరుగుతాయో ఈ వీడియోతో మరోసారి రుజువైంది.

Couple are caught having SEX during Rio de Janeiro council video conference
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad