Home General కుర్ర‌కారుకు రూప్సా స‌హా చౌద‌రి అందాల విందు..!

కుర్ర‌కారుకు రూప్సా స‌హా చౌద‌రి అందాల విందు..!

సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంత మంది తార‌లొచ్చినా, ఎంత ఫ‌ర్ఫామెన్స్ చూపించినా అందులో కొంత‌మందే అంద‌రికీ గుర్తుండి పోతుంటారు. అందుకు కార‌ణం, వారు ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న కావొచ్చు లేక అందం కావొచ్చు. ఇలా ఏదో ఒక విష‌యంలో తార‌ల‌ను సినీ జ‌నాలు గుర్తు పెట్టుకుంటుంటారు. ఆ కోవ‌లోకే వ‌స్తే అందాల‌తార‌, అతిలోక సుంద‌రి అంటూ తెలుగు సినీ జ‌నాలు ముద్దుగా పిలుచుకునే శ్రీ‌దేవి మొద‌టి ప్లేస్‌లో ఉంటారు. ఆమెన‌ట‌న‌తోపాటు అందం అటువంటిది మ‌రీ..!

అయితే, ఇప్పుడు ఆమె మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఆమెను త‌ల‌పించే అంద‌చందాల‌ను క‌లిగి ఉన్న ఓ మోడ‌ల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తోంది. ఆమెనే రూప్సా స‌హా చౌద‌రి. ఇంత‌కీ రూప్సా స‌హా చౌద‌రి ఎవ‌రు.? ఏం చేస్తుంటుంది..? ఎక్క‌డుంటుంది..? ఇంత‌కాలం ఎక్క‌డుంది..? ఇప్పుడు ఆమె పేరు ఎందుకు బ‌య‌ట‌కొచ్చింది..? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే ఈ క‌థనాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

rupa

ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛానెల్ చీర‌క‌ట్టులోని మ‌హిళ‌ల అందాల‌ను చూపిస్తూ వీడియోల‌ను పోస్టు చేస్తోంది. ఎంతో మంది మోడ‌ళ్ల‌తో వివిధ ర‌కాల చీర‌ల‌ను ధ‌రింప.. చీర‌ల్లోని మ‌హిళ‌ల సెక్సీద‌నాన్ని వీడియోలో బంధిస్తూ దాన్నే యూ ట్యూబ్‌లో పోస్టు చేస్తూ క్యాష్ చేసుకుంటోంది. ఆ క్ర‌మంలోనే రూప్సా స‌హా చౌద‌రితో కూడా వారు ఓ ప్రోగ్రామ్ చేశారు. రూప్సా స‌హా చౌద‌రి చేత వివిధ ర‌కాల, రంగుల చీర‌ల‌ను ధ‌రింప చేసి వీడియోను చిత్రీక‌రించారు.

రూప్సా త‌న‌పై చిత్రీక‌రించిన వీడియోలో త‌న శ‌రీరాకృతికి త‌గ్గ‌ట్టు చీర‌క‌ట్టును ధ‌రించి, హాట్ లుక్స్‌తో, హొయ‌ల‌ను ఒల‌క‌బోస్తూ, సిగ్గుప‌డుతూ వీడియోకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో రూప్సా ఒక్క‌సారిగా కుర్ర‌కారు క‌ల‌ల‌రాణిగా మారిపోయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad