Home General ప‌ట్టప‌గ‌లే దారుణ హ‌త్య‌..!

ప‌ట్టప‌గ‌లే దారుణ హ‌త్య‌..!

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జ‌రిగింది. కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు న‌డిరోడ్డుపై ఒక యువ‌కుడ్ని దారుణంగా హ‌త‌మార్చారు. యువ‌కుడిని వెంబ‌డించిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తుల‌తో న‌రికి చంపారు. బైక్‌పై క‌త్తులు, గొడ్డ‌ల‌తో యువ‌కుడిని వెంబ‌డించిన అగ‌తంత‌కులు ఒక్క‌సారిగా అత‌డిపై దాడి చేశారు. చ‌నిపోయాడ‌ని నిర్ధారించుకున్న త‌రువాత అక్క‌డి నుంచి బైక్‌పై పారిపోయారు. ఈ హ‌త్య దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ హ‌త్య‌తో న‌గ‌రం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. న‌గ‌రంలోని సుబ్ర‌హ్మ‌ణ్య‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు భ‌యంతో వ‌ణికిపోయారు. హ‌త్య‌కు గురైన వ్యక్తి ర‌విగా గుర్తించిన పోలీసులు అస‌లు కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad