Home General అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో ఆలయమా..!

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో ఆలయమా..!

నాలుగో గది తెరవక పోవడము  కారణం నాగశబ్దమే…నాగ బంధం తో కూడిన నాలుగో గది తెరిస్తే నాశనం తప్పదంటున్న  ఆస్థికుల బలమైన నమ్మకం .

అనంత పద్మ నాభ స్వామి ఆలయం లో అపుడు ఆటంకంగా మారిన నాగబంధం ,ఇపుడు పూరి జగన్నాథ  స్వామి ఆలయం లో ఆటంకంగా మరో నాగబంధం. రెండు ఒకటేనని మహిమలు కల్గిన  ఆలయ గది తెరిస్తే ప్రళయం ముంచేతేత్తడం  తప్పదని పండితుల, ప్రజల ఆక్రోశ వేదన.

నాలుగో  గది   తెరవడానికి  ప్రయత్నించి  మధ్యలో ఆగి పోవడానికి  కారణాలేంటి? ఆ ఆలయ చరిత్ర మహిమలు తెలిస్తే దేవుడున్నాడని   మనమందరం ఒప్పుకోక తప్పదు.

ఆ ఆలయమే పూరి జగన్నాథ  ఆలయం  అసలు ఎం జరిగింది  ఎందుకు నాల్గో గది తెరవ లెక పోయారో  తెలుసుకుందాం .

సముద్ర  తూర్పు తీరము మీదుగా ఉన్న  పూరి జగన్నాథ  ఆలయం లో ప్రతిదీ విశేషమే  ప్రతిదీ వింతే ..

1078 లో  నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఇక్కడ విగ్రహాలు  శ్రీ కృష్ణ , బలరాములు, సుభద్ర  లు చెక్కతో నిర్మితమై  భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీ కృష్ణుడి   జీవితాన్ని తలపించే   స్థంబాలు , గోడలు, గణగణ గంటలు,  గుడి  గోపురం . ఆలయ  గోపురం  ఫై కట్టిన జెండా  గాలి  వీచే  వైపుగా  కాకుండా గాలి దిశ కు  వ్యతిరేకంగా  రెపరెపలాడుతూ  ఎగురుతుంది.  65 అడుగుల ఎత్తు  పిరమిడ్ ఉండటం  ,  గుడి గోపురం ఫై ఉన్న సుదర్శన చక్రం  ఎటు నుండి చుసిన మన వైపు చూస్తున్నట్లు కనిపించడం, ఈ ఆలయం ఫై ఏ పక్షి కూడా ఎగర కుండా ఉండటం . ప్రధాన ద్వారం గోపురం నీడ   రోజులో ఏ సమయం లోను ఎక్కడ పడక పోవడం ,పూరి లో  సముద్రం నుంచి నేలకు వ్యతిరేక  పవనాలు  వీచడం  ప్రతిదీ విశేషమే.. సైన్స్ కూడా అందని  అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో కలవు.

కృష్ణ బలరాములు  సోదరి సుభద్ర కోసం  గుడి లో ప్రశాంతంగా ఉండాలని  శబ్దబంధన చేసినట్లు ఇక్కడి ప్రజలు  చెప్తుంటారు .అందుకే  సముద్రపు  శబ్దం వినరాకుండా  గుడిలో అంత ప్రశాన్తంగా ఉంటుందని  వీరి నమ్మకం.

ఇంతటి  మహిమలు కలిగిన  కలిగిన ఈ  ఆలయంలో ప్రతి  సంవత్సరం జరిగే   రథయాత్ర  గూర్చి …. మరింత క్షుణ్ణంగా..
శ్రీ కృష్ణ , బలరాములు, సుభద్ర విగ్రహాల తో  పూరి వీధుల్లో   లో ఊరేగిస్తారు. 16  చక్రాలు  కలిగి 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది . రథాల ముందు  పూరి రాజు బంగారు చీపురు తో  ఊడ్చి తాళ్లను  లాగి  రథయాత్ర  మొదలు పెడతారు  శ్రీమందిరం మరియు గుండిచా ఆలయం  ల వరకు    రథయాత్ర   చేస్తారు.

1984 లో నాలుగో గది తెరవలేకపోయామని అప్పటి అధికారి మాటల్లో :
జగన్నాథ ఆలయం లో  ఏడు  గదుల్లో ఎన్నో  విలువైన ఆభరణాలు, స్వామి వారి కానుకలు కలవని భావించి.. ఈ ఖజానా   తీసే  ప్రయత్నం లో  మూడు గదులు తెరిచి , నాలుగో గది  నుండి నాగుల బుసలు వినరావడం తో తెరవలేక పోయామని చెప్పారు.

కానీ ఈమధ్య తాజాగా ఆలయ పునరుద్ధరణ కోసం  ఒడిస్సా హై కోర్ట్   , ఒడిస్సా ప్రభుత్వం  అనుమతి తో మరో ముందడుగు వేసింది .ఖజానా లెక్క పెట్టడానికి  గది తలుపు తెరవడానికి.. ప్రయత్నిస్తున్నారు. కానీ  అడ్డుకుంటున్న అర్చకులు. ఈ  నాగబంధం వేయబడిన ఆలయ గది తెరిస్తే అరిష్టం తప్పదంటున్న అర్చకులు.

మరి ఈ నాలుగో రత్నబండారు గది  ఒడిస్సా హై కోర్ట్ తెరవనున్నారా…ఏమో చూడాలి…

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad