Home Latest News ఈవీఎంల రక్షణకు "స్ట్రాంగ్ రూమ్"ల వద్ద కేంద్ర బలగాలను పెట్టండి : విజయసాయిరెడ్డి

ఈవీఎంల రక్షణకు “స్ట్రాంగ్ రూమ్”ల వద్ద కేంద్ర బలగాలను పెట్టండి : విజయసాయిరెడ్డి

ఓట్ల లెక్కింపుకు సమయం ఎక్కువగా ఉండడంతో బ్యాలెట్లు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఒక TDP పార్టీ మాత్రమే కాదు.. YSRCP పార్టీ కూడా బయపడుతుంది. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు అని ఎప్పుడు విమర్శించే విజయసాయిరెడ్డి కొన్ని గంటల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి భయిరంగా లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు “స్ట్రాంగ్ రూమ్”ల వద్ద రాష్ట్ర బలగాను కాకుండా కేంద్ర బలగాలను వినియోగించాలని.. అలాగే అన్ని “స్ట్రాంగ్ రూమ్”ల వద్ద 24 గంటలు పనిచేసేలా సీసీటీవి కెమెరాలు అమర్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి MP విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈవీఎంల రక్షణకు “స్ట్రాంగ్ రూమ్”ల వద్ద కేంద్ర బలగాలను పెట్టండి : విజయసాయిరెడ్డి
ఈవీఎంల రక్షణకు “స్ట్రాంగ్ రూమ్”ల వద్ద కేంద్ర బలగాలను పెట్టండి : విజయసాయిరెడ్డి

Popular Stories

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...

సంక్రాంతి పోటీకి తారక్‌ను తయారుచేస్తోన్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తారక్...
- Advertisement -

Related News

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

విశాఖ‌లో మ‌రో ప్ర‌మాదం…చేప‌ల బోటులో మంట‌లు

విశాఖను వ‌రుస ప్ర‌మాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం జరిగింది. ఓ చేపలబోటుకు మంటలు అంటుకున్నాయి. సముద్రంలో...