Home Latest News వైసీపీ బిగ్ బ్రేకింగ్ : ర‌ంగంలోకి దిగిన కే.వీ.థామ‌స్‌..!

వైసీపీ బిగ్ బ్రేకింగ్ : ర‌ంగంలోకి దిగిన కే.వీ.థామ‌స్‌..!

కొన‌సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌ర‌ళి దృష్ట్యా కేంద్రంలో ఈ సారి హంగ్ ఏర్ప‌డుతుంద‌న్న భావన రోజు రోజుకు క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంది. దీంతో ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకునే ప‌నిలో జాతీయ స్థాయి పార్టీలు బిజీ.. బిజీగా గ‌డుపుతున్నాయి. అందులో భాగంగానే జాతీయ పార్టీల‌తో ఎటువంటి సంబంధంలేని పార్టీల‌పై కాంగ్రెస్ దృష్టి సారించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ముగిసిన ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం త‌మ పార్టీకి 140కు పైగా పార్ల‌మెంట్ స్థానాలు వ‌స్తాయ‌ని భావిస్తుంది. వాటికితోడు ప్రాంతీయ పార్టీల బ‌లం చేకూరితే కేంద్రంలో యూపీఏ 3 ప్ర‌భుత్వాన్నిఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులు బ‌లంగా న‌మ్ముతున్నారు.

అలాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక సీట్ల‌ను గెలుపొందనుండ‌టంతోపాటు ద‌క్షిణాది రాష్ట్రాల్లో బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రించ‌నుంద‌ని స‌మాచారం స‌ర్వేల ద్వారా వెల్ల‌డి కాండంతో కాంగ్రెస్ చ‌ర్చ‌ల‌కు ముందుకొచ్చింది. అందులో భాగంగానే కాంగ్రెస్ త‌మ నుంచి కే.వీ.థామ‌స్‌ను రంగంలోకి దించింది. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు విష‌య‌మై కే.వీ.థామ‌స్‌, వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ కానీ ఎటువంటి ప్ర‌క‌ట‌నా చేయ‌కపోవ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad