Home Latest News ఢిల్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ బృందం..!

ఢిల్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ బృందం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి బృందం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను క‌ల‌వ‌నుంది. వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తోపాటు, పార్టీ మాజీ ఎంపీల‌తో కూడిన బృందం సాయంత్రం 5 గంట‌ల‌కు ఎన్నిక‌ల క‌మిషన్‌ను క‌ల‌వ‌నుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ శ్రేణులు సీఎం చంద్ర‌బాబు నాయుడు అండ చూసుకుని రాష్ట్రంలో అరాచ‌కాలు,

దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డింది చాల‌క మ‌ళ్లీ ఢిల్లీ వెళ్లి యాగి చేస్తున్న తీరుపైవారు క‌మిష‌న్‌ను ఫిర్యాదు చేయ‌నున్నారు. ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల రోజున, పోలింగ్ అనంత‌రం జ‌రిగిన దాడుల‌ను ఈ సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు. అనంత‌రం సీఈసీకి పూర్తి వివ‌రాల‌తో కూడిన విన‌తిప‌త్రాన్ని అంద‌జేయ‌నున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad