Home Latest News వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె : జ‌గ‌న్‌ను సీఎం చేయ‌డ‌మే మా నాన్న ల‌క్ష్యం..!

వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె : జ‌గ‌న్‌ను సీఎం చేయ‌డ‌మే మా నాన్న ల‌క్ష్యం..!

మాజీ మంత్రి, దివంగ‌త రాజ‌కీయ నేత వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె ఇవాళ క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో మీడియాతో మాట్లాడారు. నా పేరు సునీత అంటూ మీడియా ముందు త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించిన త‌న‌కు, త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి మ‌ధ్య‌గ‌ల ప్రేమానురాగాల నుంచి చెప్పారు. వైఎస్ వివేకానంద‌రెడ్డికి తాను ఏకైక సంతానాన్న‌ని, త‌న చిన్న‌ప్ప‌ట్నుంచి త‌న తండ్రి ఎంతో ప్రేమ‌గా చూసుకునేవాడ‌ని చెప్పింది.

వైఎస్ వివేకానంద‌రెడ్డికి పులివెందుల అన్నా, పులివెందుల ప‌ర‌జ‌ల అన్న ఎన‌లేని ప్రేమ అని, ముందు ప్ర‌జ‌లు, ఆ త‌రువాతే కుటుంబం అన్న రీతిలో రాజ‌కీయాల్లో రాణించార‌ని సునీత తెలిపింది. వివేకానంద‌రెడ్డికి తానంటే చాలా ప్రేమ‌ని, కాక‌పోతే ప్ర‌జా జీవితంలో ఉన్న వివేకానంద‌రెడ్డి త‌న‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు వీలుకుదిరేది కాద‌న్నారు. పులివెందుల ప్ర‌జ‌లు, పులివెందుల పంట పొలాలు వైఎస్ వివేకానంద‌రెడ్డికి ఎంతో ఇష్ట‌మ‌న్నారు.

గ‌త కొన్ని రోజులుగా వైఎస్ వివేకానంద‌రెడ్డి పులివెందుల‌లో ఒంట‌రిగా ఉంటున్నాడ‌ని, ఆయ‌న ఒంట‌రిగా ఉంటున్నా ఆయ‌న వ‌ద్ద‌కు ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి పోతుండేవార‌న్నారు. ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి భోజ‌నం చేసే వ‌ర‌కు వివేకానంద‌రెడ్డి వ‌ద్ద పులివెందుల‌లోని ప్ర‌జ‌ల్లో ఎవ‌రో ఒక‌రు ఉండేవార‌న్నారు. త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి లేర‌న్న విష‌యం తెలుసుకుని చాలా బాధ‌ప‌డ్డాన‌ని, నాన్న ఇక‌లేర‌ని తెలిసి త‌ను, త‌న అమ్మ క‌న్నీరుమున్నీరుగా విల‌పించిన‌ట్టు తెలిపారు. చివ‌ర‌గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేయ‌డ‌మే త‌న తండ్రి (వైఎస్ వివేకానంద‌రెడ్డి) ల‌క్ష్య‌మ‌ని, ఆ మేర‌కు త‌న తండ్రి లేకున్నా త‌మ ఫ్యామిలీ కృషి చేస్తుంద‌ని సునీత తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad