Home Latest News చంద్ర‌బాబు అడ్డాలో అడుగుపెట్టిన వైఎస్‌ జ‌గ‌న్..!

చంద్ర‌బాబు అడ్డాలో అడుగుపెట్టిన వైఎస్‌ జ‌గ‌న్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ పార్టీ అభ్య‌ర్ధుల త‌రుపు ప్ర‌చారాన్ని మ‌రింత వేగ‌వంతం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా క‌లియ‌తిరుగుతున్నారు. వైసీపీకి ప‌ట్టం క‌డితే మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తున్నారు. అయితే, వైఎస్ జ‌గ‌న్ నేటి ప్ర‌చార స‌భ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో జ‌రుగుతుంది.

కుప్పం ప్ర‌జ‌ల‌నుద్దేశించి వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను త‌మ పార్టీ నేత‌లు త‌న దృష్టికి తెచ్చార‌ని, కుప్పంలో బీసీల సీటును చంద్ర‌బాబు లాక్కున్నార‌న్నారు. మూడుసార్లు ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించిన చంద్ర‌బాబు కుప్పం ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌ని ఆరోపించారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా గ్రామాల్లో ఇప్ప‌టికీ ప్రాధ‌మిక విద్య లేక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల‌ను కూడా పెట్టించ‌లేక‌పోయార‌ని జ‌గ‌న్ ఎద్దేవ చేశారు.

Read Also: ఆ సీఐ నా భార్యను ఉంచుకుంటానన్నాడు : వైసీపీ ఎంపీ అభ్యర్ధి సురేష్

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad